జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన 26 మందికి బుధవారం నివాళులర్పిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాజమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన ప్రదేశాన్ని బుధవారం పరిశీలిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఆర్మీ ఉన్నతాధికారులుజమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా బుధవారం అమృత్‌సర్‌లో నిరసన ర్యాలీ నిర్వహించిన బిజెపి కార్యకర్తలుపహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన కుటుంబీకులను బుధవారం పరామర్శిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షారాజస్థాన్లోని జైపూర్‌లో బుధవారం రాజస్థాన్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ఉపరాష్ట్రపతి ధన్ఖడ్పహల్గామ్ ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా బుధవారం జమ్మూలో జరిగిన బంద్ సందర్భంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జాతీయ జెండాలతో నినాదాలు చేస్తున్న ప్రజలుజమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్లో పర్యాటకుల బృందంపై ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత సంఘటనా స్థలానికి వెళ్తున్న భద్రతా సిబ్బందిజమ్మూలో పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో జమ్మూలో బుధవారం భద్రతను కట్టుదిట్టం చేస్తున్న భద్రతా సిబ్బందిజమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్ ఉగ్రవాద దాడిలో దాడి చేసిన వారిని పట్టుకోవడానికి బుధవారం బైసరన్ ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందిఆగ్రాలో తాజ్ మహల్ ను బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి సందర్శంచిన అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్తాజ్ మహల్ సందర్శన కోసం బుధవారం ఆగ్రా కు చేరుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ కు స్వాగతం పలుకుతున్న యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ఆగ్రాలో తాజ్ మహల్ ను బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి సందర్శంచిన అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్పహల్గామ్ ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా జమ్మూలో బుధవారం బంద్ సందర్భంగా నిరసన ర్యాలీ నిర్వహించిన బజరంగ్ దళ్ సభ్యులుపహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన నావికాదళ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ కుటుంబ సభ్యులకు బుధవారం హర్యానా కర్నాల్‌లోని వారి నివాసంలో పరామర్శిస్తున్న బంధువులుపహల్గామ్ ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా పాట్నాలో బుధవారం నిరసన ప్రదర్శన జరిపిన ప్రజలుకాశ్మీర్లో పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో బుధవారం నిర్వహించిన అత్యవసర సమావేశంలో మాట్లాడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. చిత్రంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ , ఇతర అధికారులు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.