వేసవిలో నగరంలో నీటి సరఫరాను పెంచడానికి లొకేషన్ ట్రాకింగ్ సిస్టమ్‌తో అమర్చబడిన 1,111 ట్యాంకర్లను ఆదివారం న్యూఢిల్లీలో జెండా ఊపి ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి రేఖ గుప్తాధర్మస్థల శ్రీ మంజునాథ స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు చేసిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి DK శివకుమార్ఆదివారం జైపూర్ విమానాశ్రయంలో సెల్ఫీని తీసి ట్విట్టర్లో పోస్టు చేసిన జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాజార్ఖండ్లోని రాంచీ జిల్లా నామ్కుమ్లోని ఆర్మీ గ్రౌండ్లో ఏయిర్ షో హిస్తున్న భారత వైమానిక దళానికి చెందిన సూర్య కిరణ్ ఏరోబాటిక్ బృందంజమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడి దెబ్బతిన్న రోడ్డుజమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో భారీ వర్షం కారణంగా కొండచరియలు విరగిపడటంతో బురదలో చిక్కుకుపోయిన వాహనాలుపశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ఇటీవల జరిగిన హింసకు వ్యతిరేకంగా ఆదివారం ప్రయాగ్‌రాజ్‌లో నిరసన తెలుపుతున్న ప్రజలను చెదరగొడుతున్న పోలీసులుఅమెరికా బోస్టన్లోని బోస్టన్ లోగాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి స్వాగతం పలుకుతున్న దృశ్యంయుపి గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ మందిర్ ప్రాంగణంలో ఆదివారం జనతా దర్శనం సందర్భంగా ప్రజలనుంచి వినతి పత్రాలు స్వీకరిస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.