జమ్మూలో జరిగే అమర్ నాథ్ యాత్ర 2025 కోసం నమోదు చేసుకోవడానికి క్యూలో వేచి ఉన్న యాత్రికులు.పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలో బెంగాలీ నూతన సంవత్సర వేడుకలలో పాల్గొన్న మహిళలున్యూఢిల్లీలోని లీలా ప్యాలెస్‌లో మంగళవారం జరిగిన విక్షిత్ భారత్ 2047-విజన్ ఆఫ్ న్యూ ఇండియాలో సదస్సులో మాట్లాడుతున్న కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీన్యూఢిల్లీలోని లీలా ప్యాలెస్‌లో మంగళవారం జరిగిన విక్షిత్ భారత్ 2047-విజన్ ఆఫ్ న్యూ ఇండియాలో సదస్సును జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీగుజరాత్లోని నర్మదా జిల్లాలోని లచ్రాస్లో స్మార్ట్ అంగన్వాడీ, స్మార్ట్ క్లాస్రూమ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్.న్యూఢిల్లీలో మంగళవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ నాయకుడు రాహుల్ గాంధీతో భేటీ అయిన ఆర్జేడీ నాయకుడు తేజశ్వి యాదవ్కేరళలోని కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు స్వాగతం పలుకుతున్న దృశ్యం.హర్యానాలోని యమునా నగర్లో మంగళవారం ప్రధాని మోడీతో భేటీ అయిన ఒలింపిక్ పతక విజేత కరణం మల్లేశ్వరిన్యూఢిల్లీలో మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయిన 2023 బ్యాచ్‌కు చెందిన IAS అధికారులుఉత్తరప్రదేశ్లోని సంభాల్‌లో జరిగిన సంభాల్ హింస కేసుకు సంబంధించి షాహి జామా మసీదు అధ్యక్షుడు జాఫర్ అలీని కోర్టు లో హాజరుపరిచేందుకు తీసుకువస్తున్న పోలీసులుటాంజానియాలోని దార్ ఎస్ సలామ్‌లో మంగళవారం టాంజానియా ఉపాధ్యక్షుడు ఫిలిప్ ఇస్డోర్ ఎంపాంగోతో భేటీ అయిన రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.