రాయ్‌గఢ్ కోటలో శనివారం ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు పుష్పాంజలి ఘటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే, తదితరులుజమ్మూ శివార్లలో బైసాఖి ఉత్సవంలో భాగంగా భాంగ్రా ప్రదర్శించిన మహిళలుహనుమాన్ జయంతి సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఘనంగా సాగిన హనుమాన్ శోభాయాత్ర దృశ్యంకేరళలోని కోజికోడ్ జిల్లాలో కోజికోడ్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కొత్త కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్టొన్న AICC ప్రధాన కార్యదర్శి K.C. వేణుగోపాల్, V.D. సతీశన్, రమేష్ చెన్నితల తదితరులు.చెన్నైలోని పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, పార్టీ తమిళనాడు అధ్యక్షుడు కె అన్నామలై, ఉపాధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, అరవింద్ మీనన్ తదితరులుకుల్లులో NH-305 పై ఒక ట్రక్కు సిమెంట్ లోడ్‌తో వెళ్తుండగా కూలిపోయిన వంతెనహనుమాన్ జయంతి సందర్భంగా శనివారం ప్రయాగ్‌రాజ్‌లోని బడే హనుమాన్ ఆలయంలో హనుమాన్కు అభిషేకం చేస్తున్న దృశ్యంటెక్ట్స్ టైల్ డిజైనర్లతో లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీటెక్ట్స్ టైల్ డిజైనర్లతో లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీబెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్ జిల్లాలోని జంగిపూర్లో వక్ఫ్ చట్టంపై నిరసనల నేపథ్యంలో శనివారం భారీగా మొహరించిన భద్రతా దళాలు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.