పార్లమెంటు వక్ఫ్ (సవరణ) బిల్లును ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ గువహతిలో బుధవారం నిరసన ప్రదర్శన చేస్తున్న ఆల్ అస్సాం మైనారిటీ స్టూడెంట్స్ యూనియన్ (AMSU) కార్యకర్తలున్యూఢిల్లీలో బుధవారం కేంద్ర కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడిస్తున్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్అహ్మదాబాద్లోని సబర్మతి రివర్‌ఫ్రంట్ ఈవెంట్ సెంటర్లో బుధవారం జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ సీనియర్ ఇతర నాయకులు.శ్రీనగర్‌లోని దాల్ సరస్సును వద్ద గల జబర్వాన్ పర్వతాల దిగువన ఉన్న తులిప్ గార్డెన్ లో వికసించిన పుష్పాలు సందర్శకులను విశేషంగా ఆకర్శిస్తున్నాయి.న్యూఢిల్లీలో బుధవారం నవకర్ మహామంత్ర దివస్‌లో పాల్గొన్న ప్రధానమంత్రి మోడీకి జ్ఞాపికను అందజేస్తున్న దృశ్యంన్యూఢిల్లీలో బుధవారం నవకర్ మహామంత్ర దివస్‌లో ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి మోడీపోర్చుగల్లోని లిస్బన్లో బుధవారం మహాత్మా గాంధీ, కస్తూర్బా గాంధీ విగ్రహాల వద్ద నివాళులర్పిస్తున్న రాష్ట్రపతి ముర్ముపోర్చుగల్లోని లిస్బన్లో బుధవారం రాధా-కృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముబుధవరం న్యూఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడు సమక్షంలో H130 హెలికాప్టర్ ఫ్యూజ్‌లేజ్‌ల తయారీ కోసం మహీంద్రా ఏరోస్ట్రక్చర్స్ , ఎయిర్‌బస్ మధ్య ఒప్పంద పత్రాలను మార్చుకొంటున్న అధికారులున్యూఢిల్లీలో బుధవారం హెచ్130 హెలికాప్టర్ ఫ్యూజ్‌లేజ్‌ల తయారీ కోసం మహీంద్రా ఏరోస్ట్రక్చర్స్, ఎయిర్‌బస్ మధ్య ఒప్పందం అనంతరం మాట్లాడుతున్న కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.