న్యూఢిల్లీ విమానాశ్రయంలో మంగళవారం దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కు స్వాగతం పలుకుతున్న దృశ్యంన్యూఢిల్లీలో మంగళవారం విదేశాంగ మంత్రి జైశంకర్ తో భేటీ అయిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్న్యూఢిల్లీ విమానాశ్రయంలో దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కు స్వాగతం పకుతున్న పెట్రోలియం, సహజ వాయువు & పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపిన్యూఢిల్లీలో మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్న్యూఢిల్లీలో మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్న్యూఢిల్లీలో మంగళవారం జరిగిన ఒడిశా పెట్టుబడిదారుల సమావేశంలో పాల్గొన్న కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి కి జ్ఞాపికను అందజేస్తున్న ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝిన్యూఢిల్లీలో మంగళవారం జరిగిన ఒడిశా పెట్టుబడిదారుల సమావేశంలో పాల్గొన్న కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి, కేంద్ర విద్యా మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరం, ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తదితరులున్యూఢిల్లీలోని తన నివాసంలో మంగళవారం ముద్ర యోజన లబ్ధిదారులతో మాట్లాడుతున్న ప్రధాన మంత్రి మోడీన్యూఢిల్లీలోని తన నివాసంలో మంగళవారం ముద్ర యోజన లబ్ధిదారులతో గ్రూప్ ఫొటో దిగిన ప్రధాన మంత్రి మోడీపోర్చుగల్లోని లిస్బన్లోని అసెంబ్లియా డా రిపబ్లికాలో రిపబ్లిక్ ఆఫ్ పోర్చుగల్ అసెంబ్లీ అధ్యక్షుడు జోస్ పెడ్రో అగ్యియర్ బ్రాంకోతో బేటీ అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముఅహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ మెమోరియల్లో మంగళవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, లోక్సభ లో విపక్ష నేత రాహుల్ గాంధీ
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.