రామ నవమి పండుగ సందర్భంగా ఆదివారం జమ్మూలోని తావి నదిలోని హర్ కీ పౌరి ఘాట్ వద్ద నవరాత్రి పండుగ సందర్భంగా పెంచిన బార్లీ మొక్కలను నిమజ్జనం చేయడానికి వచ్చిన మహిళలుభద్రాచలంలో ఆదివారం శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణానికి హాజరైన తెలంగాణ సిఎం రేవంత్, డి. సిఎం భట్టి, మంత్రి పొంగులేటి తదితరులుభద్రాచలంలో ఆదివారం శ్రీ సీతారామచంద్రస్వామికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు తీసుకువస్తున్న తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిభద్రాచలంలో ఆదివారం శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణోత్సవం దృశ్యంశ్రీలంకలోని అనురాధపురంలోని పవిత్ర జయ శ్రీ మహా బోధి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ప్రధాని మోడీ. చిత్రంలో శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకశ్రీలంకలోని అనురాధపురంలోని పవిత్ర జయ శ్రీ మహా బోధి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ప్రధాని మోడీ. చిత్రంలో శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకతమిళనాడులోని రామేశ్వరంలో ఆదివారం పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని మోడీతమిళనాడులోని రామేశ్వరంలో ఆదివారం ప్రారంభమైన పాంబన్ వంతెన పై నుంచి రైలు వెళ్తున్న దృశ్యంతమిళనాడులోని రామేశ్వరంలో ఆదివారం పాంబన్ వంతెనను ప్రారంభిస్తున్న ప్రధాని మోడీతమిళనాడులోని రామేశ్వరంలో ఆదివారం పాంబన్ రైలు వంతెనను జెండా ఊపి ప్రారంభిస్తున్న ప్రధాని మోడీతమిళనాడులోని రామేశ్వరంలో ఆదివారం రామనాథస్వామి ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోడీతమిళనాడులోని రామేశ్వరంలో ఆదివారం రామనాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని మోడీభోపాల్లోని తన నివాసంలో నవరాత్రి పండుగ సందర్భంగా కన్యా పూజ నిర్వహించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్రామ నవమి సందర్భంగా ఆదివారం డెహ్రాడూన్లోని తన నివాసంలో కన్యా పూజ చేస్తున్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిగోరఖ్పూర్లోని గోరఖ్నాథ్ ఆలయంలో ఆదివారం రామ నవమి సందర్భంగా కన్యా పూజ చేస్తున్న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.