దంతేవాడలో శనివారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం ‘బస్తర్ పాండుం’ ముగింపు కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సత్కరిస్తున్న ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి. చిత్రంలో ఉప ముఖ్యమంత్రి అరుణ్ సావో, తదితరులుబెంగళూరులో శనివారం కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్‌తో భేటే అయిన చిలీ రిపబ్లిక్ అధ్యక్షుడు గాబ్రియేల్ బోరిక్ ఫాంట్న్యూఢిల్లీలోని షాలిమార్ బాగ్‌లోని రాజ్కియ సర్వోదయ కన్యా విద్యాలయంలో శనివారం చైత్ర నవరాత్రి పండుగ సందర్భంగా కన్యా పూజ చేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా, తదితరులుముంబయిలో శనివారం ప్రముఖ నటుడు-చిత్రనిర్మాత మనోజ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ముంబయిలో శనివారం ప్రముఖ నటుడు-చిత్ర నిర్మాత మనోజ్ కుమార్ మృతదేహాన్ని అంత్యక్రియలకు తీసుకెళ్లే అంబులెన్స్‌ను అంబులెన్స్ ను సిద్ధం చేస్తున్న దృశ్యంశ్రీలంకలోని కొలంబోలో శనివారం ప్రధానమంత్రి మోడీకి ఘన స్వాగతం పలుకుతున్న ప్రవాస భారతీయులుశ్రీలంకలోని కొలంబోలో శనివారం ప్రధానమంత్రి మోడీకి ఘన స్వాగతం పలుకుతున్న ప్రవాస భారతీయులుకొలంబోలో శనివారం శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకే బృందంతో చర్చలు జరుపుతున్న ప్రధాని మోడీ బృందంశ్రీలంకలోని కొలంబోలో సంపూర్ సోలార్ పవర్ ప్రాజెక్ట్‌ను శనివారం వర్చువల్‌గా ప్రారంభిస్తున్న ప్రధాని మోడీ, శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకేకొలంబోలో శనివారం ఎంఒయుల మార్పిడి అనంతరం ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీశ్రీలంక ప్రతిష్టాత్మకమైన “మిత్ర విభూషణ” పురస్కారాన్ని శనివారం కొలంబోలో ప్రధాని నరేంద్ర మోడీకి అందజేస్తున్న శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకేసమతా దివస్ సందర్భంగా మాజీ ఉప ప్రధానమంత్రి జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని శనివారం న్యూఢిల్లీలో జరిగిన నివాళి కార్యక్రమంలో మాజీ లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ ను ఆప్యాయంగా పలకరిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.