పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా గురువారం రాజ్యసభలో ప్రసంగిస్తున్న కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుథాయిలాండ్లోని బ్యాంకాక్‌లోని డాన్ ముయాంగ్ విమానాశ్రయంలో ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యంథాయిలాండ్లోని బ్యాంకాక్‌లోని డాన్ ముయాంగ్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానమంత్రికి గురువారం ఆత్మీయ స్వాగతం పలుకుతున్న ప్రవాస భారతీయులుథాయిలాండ్కు చేరుకున్న ప్రధానమంత్రి మోడీకి గురువారం బ్యాంకాక్ హోటల్లో స్వాగతం పలుకుతున్న ప్రవాస భారతీయులుబ్యాంకాక్లో గురువారం థాయిలాండ్ ప్రధానమంత్రి పేటోంగ్టార్న్ షినవత్రా ప్రతినిధి బృందంతో చర్చలు జరుపుతున్న ప్రధాని మోడీ బృందంబ్యాంకాక్లో గురువారం ఎగ్జిబిషన్ ను తిలకిస్తున్న థాయిలాండ్ ప్రధానమంత్రి పేటోంగ్టార్న్ షినవత్రా, ప్రధాని మోడీబ్యాంకాక్లో గురువారం భద్రతా దళాల గౌరవ వందనం స్వీకరిస్తున్న ప్రధాని మోడీ. చిత్రంలో థాయిలాండ్ ప్రధాన మంత్రి పేటోంగ్టార్న్ షినవత్రాబ్యాంకాక్లో గురువారం ప్రపంచ తి-పిటకా: సజ్జయ ఫొనెటిక్ ఎడిషన్ గ్రంథాలను ప్రధాని మోడీకి అందజేస్తున్న థాయిలాండ్ ప్రధాన మంత్రి పేటోంగ్టార్న్ షినవత్రాలోక్ సభలో గురువారం జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగిస్తున్న రాహుల్ గాంధీన్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో ఎవరెస్ట్ శిఖరం (8,848 మీ), కాంచన్‌జంగా పర్వతం (8,586 మీ) యాత్రలను జెండా ఊపి ప్రారంభించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్వాషింగ్టన్లోని వైట్ హౌస్‌లోని రోజ్ గార్డెన్లో కొత్త సుంకాలను ప్రకటిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.