న్యూఢిల్లీలో మంగళవారం విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సమావేశమైన చిలీ రిపబ్లిక్ అధ్యక్షుడు గాబ్రియేల్ బోరిక్ ఫాంట్న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో మంగళవారం ప్రధాని మోడీతో సమావేశమైన చిలీ రిపబ్లిక్ అధ్యక్షుడు గాబ్రియేల్ బోరిక్ ఫాంట్న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోడీ, చిలీ రిపబ్లిక్ అధ్యక్షుడు గాబ్రియేల్ బోరిక్ ఫాంట్ సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకొంటున్న ఇరు దేశాల మంత్రులుగుజరాత్ లోని దీసా పారిశ్రామిక ప్రాంతంలో మంగళవారం భారీ పేలుడు ప్రమాదం చోటుచేసుకున్న దృశ్యంరాజస్థాన్లోని బేవార్ ఫ్యాక్టరీలో నైట్రోజన్ గ్యాస్ లీక్ కావడంతో అస్వస్తతకు గురైన పలువురు స్థానికులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యంఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్ తర్వాత కాశ్మీర్ కతువా జిల్లాలోని పంజ్‌తీర్థి జతానా ప్రాంతంలో మంగళవారం భారీగా మోహరించిన భద్రతా సిబ్బందిలోక్సభలో బడ్జెట్ పై మంగళవారం జరిగిన చర్చలో నిరసన తెలుపుతున్న ప్రతిపక్ష ఎంపీలుసోమవారం న్యూఢిల్లీలో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి అన్నపూర్ణాదేవితో సమావేశమైన చిలీ మంత్రి ఆంటోనియా ఒరెల్లానా
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.