న్యూఢిల్లీలో ఆదివారం పంజాబీ నటి, కీర్తి కిసాన్ యూనియన్ నాయకురాలు, బల్దేవ్ సింగ్ కుమార్తె సోనియా మాన్‌ను పార్టీ కండువా కప్పి ఆప్‌లోకి ఆహ్వానిస్తున్న జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.అమృత్‌సర్‌లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) ఆదివారం నిర్వహించిన బోర్డర్మెన్ మారథాన్ 2025 కార్యక్రమం దృశ్యంన్యూఢిల్లీలో DDA యొక్క ఫ్లవర్ ఫెస్టివల్ ‘పలాష్ 2025’ ను ప్రారంభించిన అనంతరం పూలను పరిశీలిస్తున్న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా.భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య ICC ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ సందర్భంగా పాట్నాలో ఆదివారం భారత జట్టుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న భారత్ వర్థమాన క్రీడాకారులుబీహార్ ముజఫర్‌పూర్‌లోని ముషారీలోని ఆదివారం తన కిచెన్ గార్డెన్ పొలంలో మొక్కలను పరిశీలిస్తున్న వ్యవసాయ-వ్యవస్థాపకురాలు చంచల్ దేవి.మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్లో ఆదివారం ‘బాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ శంకుస్థాపన కార్యక్రమంలో అభావాదం చేస్తున్న ప్రధాన మంత్రి మోడీమధ్యప్రదేశ్లోని ఛతర్పూర్లో ఆదివారం ‘బాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోడీకి జ్ఞాపికను అందజేస్తున్న దృశ్యంమధ్యప్రదేశ్లోని ఛతర్పూర్లో ఆదివారం ‘బాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ శంకుస్థాపన అనంతరం జరిగిన మోడీ సభకు హాజరయిన ప్రజలున్యూఢిల్లీలో ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘మన్ కీ బాత్` ను ఆలకిస్తున్న కేంద్ర మంత్రి జెపి నడ్డా, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాన్యూఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ఆదివారం జరిగిన ఆల్ ఇండియా నేషనల్ ఎడ్యుకేషనల్ ఫెడరేషన్ (ABRSM) యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ టీచర్లను ఉద్దేశించి ప్రసంగిస్తున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాన్యూఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ఆదివారం జరిగిన ఆల్ ఇండియా నేషనల్ ఎడ్యుకేషనల్ ఫెడరేషన్ (ABRSM) యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ టీచర్ల లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులుతెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) ప్రాజెక్ట్‌లోని ఒక భాగం కూలిపోయిన నేపథ్యంలో ఆదివారం కూడా కొనసాగుతున్న సహాయక చర్యలుతమిళనాడు తిరునెల్వేలిలోని రైల్వే స్టేషన్లో ఆదివారం బోర్డుపై ఉన్న హిందీ అక్షరాలను చెరిపివేస్తున్న DMK కార్యకర్తలు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.