తెలంగాణ (Telangana) కాంగ్రెస్ గవర్నమెంట్ ఆర్టీసీ బస్సు (RTC bus) చార్జీలు పెంచడంతో, బీఆర్ఎస్ పార్టీ (BRS Party) గురువారం ఉదయం బస్సు భావం వద్ద ధర్నా నిర్వహించింది. పెంచిన ఆర్టీసీ చార్జీల ను వెంటనే తగ్గించాలని కోరుతూ,సంబంధిత అధికారికి ఒక మెమొరాండం ను సమర్పించారు.ఈ ధర్నా బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ అధికారి కేటీఆర్ (KTR) ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి హరీష్ రావు,పద్ఫ్మా రావు, తలసాని శ్రీనివాస యాదవ్ లతో పాటు,భారీగా పార్టీ కార్యకర్తలు ధర్నా కార్యక్రమానికి హాజరయ్యారు.
Photos By S. Sridhar