हिन्दी | Epaper
గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్

Phone Tapping Case : రేపు ఇండియాకు ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు

Sudheer
Phone Tapping Case : రేపు ఇండియాకు ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో ప్రధాన నిందితుడైన SIB (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు(Prabhakar Rao)కు ఎమర్జెన్సీ సర్టిఫికెట్ జారీ అయింది. దీంతో ఆయన వన్ టైమ్ ఎంట్రీ ద్వారా అమెరికా నుంచి బయలుదేరి, రేపు అర్ధరాత్రి భారతదేశానికి చేరుకోనున్నట్లు సమాచారం. ఆయన్ని విచారించేందుకు ప్రత్యేక విచారణ బృందం (సిట్) ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసింది.

సిట్ ముందు హాజరయ్యే అవకాశం

ప్రభాకర్ రావు సోమవారం నాడు సిట్ ముందు హాజరయ్యే అవకాశం ఉంది. గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన కీలకపాత్ర పోషించినట్లు ఆరోపణలు వచ్చాయి. దర్యాప్తు కోసం సిట్ ఇప్పటికే పలు ఆధారాలను సేకరించింది. ఈ నేపథ్యంలో ఆయన నుంచి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. ప్రభాకర్ రావు విదేశాల్లో ఉండటంతో ఇప్పటివరకు విచారణకు హాజరుకాలేకపోయారు.

ఆయన్ను విచారించేందుకు పోలీసులు ప్రత్యేకంగా జాగ్రత్తలు

ఇకపోతే, సుప్రీంకోర్టు ఇప్పటికే సిట్‌కు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిందితుడిని అరెస్ట్ చేయకుండా విచారించాలని స్పష్టంగా పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయన్ను విచారించేందుకు పోలీసులు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయన రాకతో కేసు మరింత ఉత్కంఠ భరితంగా మారనుంది.

Read Also : Annadata Sukhibhava : ఈ నెలలోనే ‘అన్నదాతా సుఖీభవ’ డబ్బు జమ!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870