हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

Pakistanis: భారతదేశం నుంచి పాకిస్తానుకు పయనమైన 537 మంది

Sharanya
Pakistanis: భారతదేశం నుంచి పాకిస్తానుకు పయనమైన 537 మంది

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలో ఇటీవల చోటు చేసుకున్న ఘోరమైన ఉగ్రవాద దాడి దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దాడిలో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటన నేపథ్యంలో దాయాది దేశమైన పాకిస్థాన్‌పై భారత్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. భారత్‌పై ఉగ్రదాడులను ప్రేరేపిస్తున్న దేశానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం, దీనిలో భాగంగా పలు కీలక నిర్ణయాలను ప్రకటించింది.

పాకిస్థానీ పౌరులకు భారత్ వీడాలని కేంద్రం ఆదేశాలు

ఏప్రిల్ 24న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక ఉత్తర్వుల ప్రకారం, భారత్‌లో తాత్కాలిక వీసాలతో ఉన్న పాకిస్థాన్ పౌరులు దేశాన్ని విడిచిపెట్టాలని సూచించింది. వారికి గడువుగా ఏప్రిల్ 27వ తేదీని నిర్ణయించింది. ఈ నిర్ణయం తర్వాత నాలుగు రోజుల వ్యవధిలో, అట్టారి-వాఘా సరిహద్దు గుండా 537 మంది పాకిస్థానీ పౌరులు, అందులో తొమ్మిది మంది దౌత్యవేత్తలు, అధికారులు కూడా తమ స్వదేశానికి వెళ్లిపోయారు. ఇది భారత్ తీసుకున్న చర్యల తీవ్రతకు నిదర్శనం. ఇక మరోవైపు, పాకిస్థాన్‌లో ఉన్న 850 మంది భారతీయులు కూడా భారత్‌లోకి తిరిగి వచ్చారు. ప‌న్నెండు ర‌కాల స్వ‌ల్ప‌కాల వీసాలు ఉన్న పాకిస్థాన్ పౌరులు దేశం వీడాల‌ని భార‌త్ విధించిన గ‌డువు ఆదివారంతో ముగిసింది. ఇక‌, మెడిక‌ల్ వీసాలు క‌లిగిన వారికి రేప‌టి వ‌ర‌కు గ‌డువు ఉంది.

గడువులోగా వెళ్ళని వారిపై కఠిన శిక్షలు

భార‌త్‌లో ఉన్న పాకిస్థానీయులు చెప్పిన స‌మ‌యంలోగా దేశం వీడ‌క‌పోతే నేరుగా జైలుకు పంపుతామంటూ కేంద్రం హెచ్చ‌రించింది. ఏప్రిల్ 4న అమ‌లులోకి వ‌చ్చిన ఇమ్మిగ్రేష‌న్ అండ్ ఫారిన్ యాక్ట్ 2025 ప్ర‌కారం గడువు ముగిశాక భార‌త్‌లో ఉన్న పాక్ పౌరుల‌కు మూడేళ్ల జైలు/రూ. 3ల‌క్ష‌ల జ‌రిమానా లేదా రెండూ విధించే అవ‌కాశం ఉంది.

ప్రధాని మోదీ స్పందన

తాజాగా జరిగిన “మన్ కీ బాత్” కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పహల్గామ్ ఉగ్రదాడిపై తీవ్రంగా స్పందించారు. ఈ దాడిలో అమరులైన 26 మందికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. నేరస్థులు ఎంతటి స్థాయిలో కుట్రలు పన్నినప్పటికీ, వారిని ఉపేక్షించమని, తప్పకుండా కఠినమైన శిక్షలు పడతాయని మోదీ పునరుద్ఘాటించారు. పహల్గామ్ దాడిపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ఇప్పటికే రంగంలోకి దిగింది. బుధవారం నుంచి NIA బృందాలు ఘటనాస్థలిలో బస చేస్తూ, ఆధారాల కోసం ముమ్మర అన్వేషణ జరుపుతున్నాయి. నిందితుల నెట్‌వర్క్‌ను గుర్తించేందుకు, దాడి వెనుక ఉన్న ఉగ్రసంస్థల ప్రమేయాన్ని బయటపెట్టేందుకు ఎన్ఐఏ శ్రమిస్తోంది.

Read also: Phalgam Terror Attack: పహల్గామ్ దాడిని ఖండించిన ఐక్యరాజ్యసమితి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సీఎం రేవంత్ కి ప్రఖ్యాత హార్వర్డ్‌ కెన్నెడీ స్కూల్‌ నుంచి ఆహ్వానం

సీఎం రేవంత్ కి ప్రఖ్యాత హార్వర్డ్‌ కెన్నెడీ స్కూల్‌ నుంచి ఆహ్వానం

అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలకు బ్రేక్? చర్చల వైపు అడుగులు

అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలకు బ్రేక్? చర్చల వైపు అడుగులు

అమెరికాకు ఎలాన్ మస్క్ షాక్!

అమెరికాకు ఎలాన్ మస్క్ షాక్!

సిగరెట్‌ ప్రియులకు బిగ్‌షాక్‌.. రూ.18 సిగరెట్ రూ.72!

సిగరెట్‌ ప్రియులకు బిగ్‌షాక్‌.. రూ.18 సిగరెట్ రూ.72!

పాక్ దాడులు.. 125 మంది మృతి

పాక్ దాడులు.. 125 మంది మృతి

ప్రపంచంలోనే తొలిసారిగా గోల్డ్ స్ట్రీట్‌ను నిర్మిస్తున్న దుబాయ్

ప్రపంచంలోనే తొలిసారిగా గోల్డ్ స్ట్రీట్‌ను నిర్మిస్తున్న దుబాయ్

భారత్‌పై 50% సుంకాలు? ట్రంప్ నిర్ణయంపై షాక్ కామెంట్స్!

భారత్‌పై 50% సుంకాలు? ట్రంప్ నిర్ణయంపై షాక్ కామెంట్స్!

రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు

రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

📢 For Advertisement Booking: 98481 12870