ఒక్క హీరో 7 సినిమాలు..

ఒక్క హీరో 7 సినిమాలు..

డార్లింగ్ నటించిన ప్రతి చిత్రం ఐదేళ్లుగా తొలి రోజే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేశాయి. రెబల్‌స్టార్‌ ఫ్యామిలీ నుంచి వచ్చి తనకంటూ స్పెషల్‌ ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకున్నాడు. బాక్సాఫీస్‌కు కింగ్‌గా నిలిచాడు.ప్రభాస్‌ టాలీవుడ్‌ హీరోనే.. కానీ అతని అభిమానం పాన్‌ ఇండియా, పాన్‌ వరల్డ్‌ రేంజ్‌లో ఉంది.సినిమా రిలీజ్‌అయ్యిందంటే కోట్లు కొల్లగొట్టాల్సిందే. ప్రస్తుతం ఆయన బాక్సాఫీస్‌కు రారాజు . ఐదేళ్లుగా ఆయన నటించిన ప్రతి చిత్రం తొలి రోజే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేశాయి. బాహుబలి నుంచి ఇప్పటి దాకా ఈ ఎనిమిదేళ్లలో ఆయన నటించిన ఏడు సినిమాలకు గానూ రూ.5300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇండియన్‌ ఫిల్మ్‌ హిస్టరీలోనే సరికొత్త రికార్డ్‌ క్రియేట్‌ చేశారు.

Advertisements
HD wallpaper hero prabhas saaho movie actor south indian

ప్రభాస్‌ 2015 నుంచి నటించిన ప్రతి సినిమా రూ.500 నుంచి 1000 కోట్ల మధ్యలో వసూళ్లు రాబట్టాయి. కొన్ని అయితే రూ.900 కోట్లు క్రాస్‌ చేశాయి. ప్రభాస్‌ సినిమాలకు విడుదలకు ముందు విపరీతమైన బజ్‌ క్రియేట్‌ అవుతుంది. అభిమానులే కాదు.. సినీ ప్రముఖులు సైతం ఆయన సినిమాల కోసం వెయిట్‌ చేస్తుంటారు. ప్రస్తుతం ప్రభాస్‌ చేతిలో అరడజను చిత్రాలు ఉన్నాయి. గడిచిన తొమ్మిదేళ్లలో కేవలం 7 సినిమాల్లోనే నటించాడు. అతని బాక్సాఫీస్‌ వాల్యూ మాత్రం రూ.5300 కోట్లు. భారతీయ సినిమాల్లో ఈ ఘనత సాధించిన ఏకైక హీరోగా ప్రభాస్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేశారు. ప్రస్తుతం ప్రభాస్‌ రాజాసాబ్‌, ఫౌజీ షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. తదుపరి సలార్‌ 2, కల్కి -2 చిత్రాలతో బిజీ కానున్నారు. సందీప్‌రెడ్డి వంగాతో చేసే స్పిరిట్‌ కూడా త్వరలోనే సెట్స్‌ మీదకెళ్లనుందని తెలుస్తోంది.

డార్లింగ్ స్టార్ పవర్ – ఐదేళ్లుగా తొలి రోజే ₹100 కోట్ల వసూళ్లు!

సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్డుం రావడం సాధారణమే కానీ, దాన్ని నిలబెట్టుకోవడం అంత సులభం కాదు. కానీ, మన డార్లింగ్ మాత్రం ప్రతి సినిమా విడుదల రోజే ₹100 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తూ, తన సత్తాను నిరూపించుకుంటూనే ఉన్నాడు. ఐదేళ్లుగా అతని ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్ డే రికార్డు నమోదు చేయడం విశేషం.

స్టార్ పవర్ – డార్లింగ్‌కి అద్భుతమైన ఫ్యాన్ బేస్ ఉంది, వారి మద్దతుతో మొదటి రోజు కలెక్షన్లు భారీగా ఉంటాయి.

పాన్-ఇండియా రిలీజ్ – గత కొన్ని సినిమాలు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కావడం వసూళ్లను పెంచింది.

Related Posts
Citadel Honey Bunny | యాక్షన్‌ అవతార్‌లో సమంత.. సిటడెల్‌ వర్కింగ్‌ స్టిల్స్ చూశారా
citadel honey bunny trailer

బాలీవుడ్ నటుడు వరుణ్ ధవన్ మరియు టాలీవుడ్ స్టార్ సమంత కాంబినేషన్‌లో తెరకెక్కిన సిటడెల్ హనీ బన్నీ వెబ్ ప్రాజెక్ట్‌ ప్రస్తుతం సినీ ప్రపంచంలో విపరీతమైన ఆసక్తిని Read more

డ్రింకర్‌ సాయి మూవీ రివ్యూ
drinker sai

డ్రింకర్ సాయి సినిమా మనకు తెలిసిన పాత పబ్లికిటీ యాడ్స్‌కు భిన్నంగా, క్రియేటివ్‌గా ఒక సందేశం ఇవ్వడాన్ని లక్ష్యంగా తీసుకున్న చిత్రం. "మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం Read more

మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు
మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు

మంచు విష్ణు ఫ్యామిలీ గొడవలు పై ఆసక్తికర వ్యాఖ్యలు మోహన్ బాబు, టాలీవుడ్ లోని సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ అనే పేరుతో ప్రసిద్ధి చెందారు. ఆయన Read more

మెగాస్టార్ తల్లి ఆరోగ్యంపై మెగా టీమ్ వివరణ
మెగాస్టార్ తల్లి ఆరోగ్యం బాగానే ఉంది – అసత్య ప్రచారంపై చిరంజీవి టీమ్ క్లారిటీ

మెగాస్టార్ తల్లి ఆరోగ్యం బాగానే ఉంది – అసత్య ప్రచారంపై చిరంజీవి టీమ్ క్లారిటీ మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారంటూ ఉదయం నుంచి వార్తలు Read more

×