📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

News Telugu: TG: నన్ను అరెస్ట్​ చేసే ధైర్యం రేవంత్ రెడ్డి కి లేదన్న కేటీఆర్

Author Icon By Rajitha
Updated: November 21, 2025 • 1:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఫార్ములా ఈ కార్ కేసుపై గవర్నర్ ఇచ్చిన అనుమతిపై స్పందించిన కేటీఆర్, (KTR) ఈ వ్యవహారంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని మరోసారి స్పష్టం చేశారు. చట్టం తన విధి ప్రకారమే నడుస్తుందని, లై డిటెక్టర్ పరీక్షకు కూడా సిద్ధమేనని చెప్పారు. రేవంత్ ప్రభుత్వం తన్ను అరెస్ట్ చేసే ధైర్యం కూడా చేయదని విమర్శించారు. దానం నాగేందర్‌కు రాజీనామా చేయించే ప్రయత్నం వెనుక కూడా రాజకీయ లాభాలే ఉన్నాయని వ్యాఖ్యానించారు. సాంకేతిక కారణాలు చూపించి కొందరిని రక్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయేమోనని అన్నారు.

Read also: MoviePiracy: ఐబొమ్మ మూతపడినా పైరసీ దందా కొత్త మలుపు

KTR says Revanth Reddy doesn’t have the courage to arrest me

9,300 ఎకరాల విలువైన భూములను కబ్జా చేసే యత్నం

హైదరాబాద్‌లో భారీ స్థాయిలో భూకుంభకోణాలు జరుగుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. బాలానగర్, నాచారం, జీడిమెట్ల వంటి ప్రాంతాల్లో అక్రమ భూవ్యవహారాలకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తోందని అన్నారు. 9,300 ఎకరాల విలువైన భూములను కబ్జా చేసే యత్నం జరుగుతోందని, ఇది రూ.5 లక్షల కోట్ల ఆస్తుల దోపిడీకి సంకేతమని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి అనుచరులు, బంధువుల కోసం భూములను కేటాయించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ఆరోపించారు. మూసీ ప్రాజెక్టు, మెట్రో, హెచ్‌సీయూ భూముల్లోనూ అవకతవకలు చేస్తున్నారని, భూముల విలువలను లాభంగా మార్చుకునేందుకు ప్రభుత్వమే మార్గం సుగమం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

ktr latest news Revanth Reddy Telangana politics Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.