📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Kavitha: జోగులాంబ గద్వాల నుంచే కొత్త పార్టీ ప్రారంభం

Author Icon By Pooja
Updated: February 23, 2026 • 2:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జోగులాంబ గద్వాల నుంచే తన కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. రానున్న MPTC, ZPTC స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపుతామని స్పష్టం చేశారు.

Read Also:Eduru Venkanna: చలో సెక్రటేరియట్‌కు టీజీఎస్ఆర్టీసీ జేఏసీ పిలుపు

Kavitha: A new party has been started from Jogulamba Gadwala.

రైతు సంఘర్షణ సభలో మాట్లాడిన ఆమె, నడిగడ్డ ప్రాంతాన్ని బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని తీవ్ర విమర్శలు చేశారు. కృష్ణా, తుంగభద్రా వంటి నదులు ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన రూ. 2500 ఆర్థిక సహాయం హామీ అమలుకాలేదని ప్రశ్నించారు. సీడ్ పత్తి రైతులకు బకాయిలు వారం రోజుల్లో చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే మహిళల పాత్ర లేకుండా వ్యవసాయం ముందుకు సాగదని ఆమె వ్యాఖ్యానించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

JogulambaGadwal NewPoliticalParty TelanganaJagruthi TelanganaPolitics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.