📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Madhavi: వ్యక్తిగత భద్రతతోనే సురక్షిత ప్రయాణం

Author Icon By Aanusha
Updated: January 6, 2026 • 10:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Read also: AP: తిరుపతిలోని సిద్ధ వైద్య పరిశోధన విభాగంలో జాతీయ 9వ సిద్ధ దినోత్సవ వేడుకలు

రహదారులు నాడు చిన్నవిగా ఉండేవని నేడు నాలుగు, ఎనిమిది లైన్లు ఏర్పాటు చేసినప్పటికీ, ఇంకా ప్రమాదాల సం భవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారులపై ప్రయాణించే సమయంలో అత్యంత జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుందన్నారు. కుటుంబ పెద్దపై ఆధారపడి అనేక మంది ఉంటారని, వారి బాగోగులను దృ షిలో ఉంచుకుని ప్రయాణించాలని సూచించారు. కారు, ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించాల్సి వస్తే తప్పనిసరిగా హెల్మెట్, సీటు బెల్టు ధరించాలన్నారు. భద్రత మాసోత్సవంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు భద్రతపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

జాతీయ రహదారులపై వెళ్లే సమయంలో అత్యంత జాగురూకతతో ఉండాలని, రహదారిపై ఏర్పాటు చేసిన సూచిక బోర్డులను గమనిస్తూ ప్రయాణం సాగించాలన్నారు. సంగారెడ్డి-నాందేడ్, అకోలా 161 జాతీయ రహదారిపై కంది-రాంసానిపల్లి వరకు పలు గ్రామాల వద్ద అండర్పాస్లు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తమ దృష్టికి వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ప్రధానంగా శివంపేట, సింగూరు చౌరస్తా, సుల్తాన్పూర్ గ్రామాల కూడళ్ల వద్ద అండర్పాస్లు నిర్మించాలంటూ ప్రజలు డిమాండ్ చేసు న్నారని పేర్కొన్నారు.

తదితరులు

సుల్తాన్పూర్లో రహదారి విస్తరణకు ప్రార్ధన మందిరం అడ్డంకిగా మారిందని, అక్కడ సమస్యలు తలెత్తకుండా ఫ్లైఓవర్ నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. సింగూరు చౌరస్తా టోల్ ప్లాజాకు అత్యంత సమీపంలో ఉన్నదని. టోల్ ప్లాజాలకు దగ్గరగా అండర్పాస్లు నిర్మించేందుకు ఎన్హెచ్ఎఐ నిబంధనలు అంగీకరించవని. అందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని అన్నారు. జాతీయ రహదారికిరువైపుల దాబా హోటళ్లు, పెట్రోలు పంపులు, వివిధ రకాల షెడ్లు,
పరిశ్రమలు నిర్మించాలంటే ఎన్హెచ్ఎఐ అనుమతులు తప్పనిసరిగా పొందాలని సూచించారు.

జోగిపేట సీఐ అనిల్ కుమార్ మాట్లాడుతూ పరిశ్రమలు, పెట్రోలు పంపులు తదితర వాహనాలు నేరుగా హైవేపైకి ఎక్కడానికి వీలులేదని, సంబంధిత యాజమాన్యాలు ముందుగా సర్వీసు రోడ్లను ఏర్పాటు చేసుకుని జాతీయ రహదారిపైకి నెమ్మదిగా చేరుకోవాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే, శివంపేట సమీపంలో పెట్రోలు వంపు, బీరు పరిశ్రమకు సర్వీసు రోడ్లు ఏర్పాటు చేసుకోవాలని నోటీసులు అందజేశారని వెల్లడించారు. ఈ ‘ కార్యక్రమంలో ఎన్ఎచ్ఎఐ కన్సల్టెంట్ గౌస్పెషా, సెక్యూర్ ప్రాజెక్టు మేనేజర్ సుజీత్ చౌదరి, రూట్ ఆఫీసర్ సోహైల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Google News in Telugu Madhavi latest news Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.