हिन्दी | Epaper
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

త్రివేణి సంగ‌మంలో సాధువులు, అకాడాలు అమృత స్నానం..భారీ బందోబ‌స్తు

sumalatha chinthakayala
త్రివేణి సంగ‌మంలో సాధువులు, అకాడాలు అమృత స్నానం..భారీ బందోబ‌స్తు

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ప్ర‌యాగ్‌రాజ్ కుంభ‌మేళాలో ఈరోజు సాధువులు, అకాడాలు, స‌న్యాసులు.. అమృత స్నానం ఆచ‌రించేందుకు సంగమం వ‌ద్ద‌కు రానున్నారు. దీంతో అక్క‌డ భారీ సంఖ్య‌లో పోలీసుల‌ను మోహ‌రించారు. మౌనీ అమావాస్య సంద‌ర్భంగా సాధువులు నేడు రెండోసారి పుణ్య స్నానాలు చేయాల్సి ఉంది. అయితే తెల్ల‌వారుజామున తొక్కిస‌లాట ఘ‌ట‌న జ‌రిగిన నేప‌థ్యంలో.. అకాడాలు అమృత స్నానాన్ని ర‌ద్దు చేశారు. ఉద‌యం ప‌ది గంట‌ల త‌ర్వాత ప‌విత్ర స్నానం ఆచ‌రించేందుకు సిద్దం అయ్యారు. ర‌ద్దీ త‌గ్గిన త‌ర్వాత వాళ్లు రానున్నారు.

image

మ‌హాకుంభ్ డీఐజీ వైభ‌వ్ కృష్ణ మాట్లాడుతూ.. ఈరోజు 10 కోట్ల మంది పుణ్య స్నానం ఆచ‌రించే అవ‌కాశం ఉంద‌న్నారు. నిన్న సాయంత్రం నుంచే అధికారులు, సిబ్బంది విధుల్లో ఉన్న‌ట్లు చెప్పారు. ప్ర‌జ‌లు శాంతియుతంగానే అన్ని ఘాట్ల‌లో స్నానాలు చేస్తున్న‌ట్లు చెప్పారు. తెల్ల‌వారుజామున భారీ సంఖ్య‌లో జ‌నం ఎగ‌బ‌డిన‌ట్లు చెప్పారు. జ‌నాన్ని అదుపు చేస్తేనే, తాము స్నానానికి వ‌స్తామ‌ని అకాడాలు చెప్పాయ‌న్నారు. అకాడా మార్గం, అకాడా ఘాటు రెఢీగా ఉన్న‌ట్లు చెప్పారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సింధూ జలాల ఒప్పందంపై COA విచారణ..మండిపడ్డ భారత్‌

సింధూ జలాల ఒప్పందంపై COA విచారణ..మండిపడ్డ భారత్‌

ఫిబ్రవరిలోనే పీఎం కిసాన్ 22వ విడత?..ఇవి తప్పనిసరి!

ఫిబ్రవరిలోనే పీఎం కిసాన్ 22వ విడత?..ఇవి తప్పనిసరి!

ప్రయాణికులకు గుడ్ న్యూస్ .. 40 గ్రాముల బంగారం తెచ్చుకోవచ్చు

ప్రయాణికులకు గుడ్ న్యూస్ .. 40 గ్రాముల బంగారం తెచ్చుకోవచ్చు

లక్నోలో బాలికపై ఆవు దాడి
0:30

లక్నోలో బాలికపై ఆవు దాడి

న్యాయవాది కుటుంబం ఆత్మహత్యాయత్నం, యువ సీఏ మృతి

న్యాయవాది కుటుంబం ఆత్మహత్యాయత్నం, యువ సీఏ మృతి

నిర్మల సీతారామన్ పేరుతో నకిలీ పెట్టుబడి మోసం

నిర్మల సీతారామన్ పేరుతో నకిలీ పెట్టుబడి మోసం

ట్రంప్ డీల్ బూస్ట్, చైనాపై భారత్‌కు భారీ వాణిజ్య ఆధిక్యం!

ట్రంప్ డీల్ బూస్ట్, చైనాపై భారత్‌కు భారీ వాణిజ్య ఆధిక్యం!

ఎయిర్‌టెల్ షాక్, ఉచిత AI సబ్‌స్క్రిప్షన్ ఆఫర్ రద్దు!

ఎయిర్‌టెల్ షాక్, ఉచిత AI సబ్‌స్క్రిప్షన్ ఆఫర్ రద్దు!

Boeing 787 విమానంలో సాంకేతిక లోపం బయటపడటంతో పెను ప్రమాదం

Boeing 787 విమానంలో సాంకేతిక లోపం బయటపడటంతో పెను ప్రమాదం

గోల్డ్ రేట్స్ షాక్, రికార్డు నుంచి భారీగా పతనం!

గోల్డ్ రేట్స్ షాక్, రికార్డు నుంచి భారీగా పతనం!

టారిఫ్‌లు తగ్గించిన ట్రంప్.. ప్రధాని మోదీ హర్షం

టారిఫ్‌లు తగ్గించిన ట్రంప్.. ప్రధాని మోదీ హర్షం

రేపు NDA పార్లమెంటరీ పార్టీ సమావేశం

రేపు NDA పార్లమెంటరీ పార్టీ సమావేశం

📢 For Advertisement Booking: 98481 12870