📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

YouTuber Anvesh: అన్వేష్ సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్?

Author Icon By Saritha
Updated: February 25, 2026 • 5:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

YouTuber Anvesh: ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్, ‘నా అన్వేషణ’ అన్వేష్‌ చుట్టూ వివాదాలు మరింత ముదురుతున్నాయి. ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేయగా, తాజాగా ఆయన డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై కూడా ఆంక్షలు విధించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అన్వేష్ తన సోషల్ మీడియా ద్వారా పంచుకునే కంటెంట్‌పై ఫిర్యాదులు రావడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Read Also: DK Shivakumar On New Cabinet: కొత్త రక్తానికి అవకాశం కల్పించాలి: డీకే శివకుమార్

YouTuber Anvesh: Anvesh’s social media accounts blocked?

ఆయనకు చెందిన 2 ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు, 2 యూట్యూబ్ ఛానళ్లను వెంటనే బ్లాక్ చేయాలని సంబంధిత సోషల్ మీడియా (Social media) సంస్థలకు లేఖ రాయాలని పోలీసులు నిర్ణయించారు. దీనివల్ల ఆయన కొత్త వీడియోలు అప్‌లోడ్ చేయకుండా లేదా తన వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లకుండా అడ్డుకోవాలని భావిస్తున్నారు. రాష్ట్ర సైబర్ క్రైం, పంజాగుట్ట ఏసీపీ నుంచి రెండు లేఖలు పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Latest News in Telugu Naa Anveshana Anvesh Punjagutta Police Lookout Notice Telugu News YouTuber Anvesh News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.