📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

YouTuber Anvesh: లుకౌట్ నోటీసులపై స్పందించిన అన్వేష్‌

Author Icon By Saritha
Updated: February 27, 2026 • 11:28 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

YouTuber Anvesh: ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్ అన్వేష్ హిందూ దేవుళ్లపై గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో అన్వేష్‌పై తెలుగు రాష్ట్రాల్లోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఆయనపై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది.

Read Also: HPCL Jobs: 739 ఆఫీసర్ పోస్టులు – మార్చి 25 వరకు దరఖాస్తులు

YouTuber Anvesh: Anvesh responds to lookout notices

త్వరలోనే భారత్‌కు వస్తున్నానంటూ వీడియో విడుదల

తనపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయినట్లు వార్తలు రావడంతో అన్వేష్ తాజాగా ఒక వీడియోను విడుదల చేశారు. తాను చట్టానికి భయపడి పారిపోవడం లేదని, త్వరలోనే భారత్‌కు వస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. “నాపై మూడు కేసులు పెట్టారు. కేవలం నాపైనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోని ప్రస్తుత ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులపై పలు కేసులు ఉన్నాయంటూ వీడియోలో చెప్పుకొచ్చాడు.

తాను ఇండియాకు ఎప్పుడు వచ్చేది, ఏ తేదీన ల్యాండ్ అయ్యేది త్వరలోనే వెల్లడిస్తానని అన్వేష్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అన్వేష్ రాక తర్వాత పోలీసులు ఆయన్ని విచారించే అవకాశం ఉంది.

hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Anvesh Viral Video Hindu Gods Comments Case Lookout Notice YouTuber Anvesh

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.