📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Scholarship 30K : యువతులకు రూ.30వేల స్కాలర్షిప్..ముగుస్తున్న గడువు

Author Icon By Digital
Updated: September 29, 2025 • 1:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బాలికల విద్య కోసం అజీమ్ ప్రీమ్‌జీ ఫౌండేషన్ స్కాలర్‌షిప్స్

హైదరాబాద్: బాలికల విద్యను ప్రోత్సహించేందుకు అజీమ్ ప్రీమ్‌జీ ఫౌండేషన్(Azim Premji Foundation)అందిస్తున్న స్కాలర్‌షిప్‌లకు ఈ నెల 30వ తేదీ వరకు మాత్రమే గడువు ఉంది. ఈ స్కాలర్‌షిప్ కింద ఎంపికైన బాలికలకు డిగ్రీ పూర్తయ్యే వరకు ప్రతి ఏడాది రూ.30,000(Scholarship 30K) ఆర్థిక సహాయం అందజేయనున్నారు.

అర్హత కలిగిన విద్యార్థినులు ప్రభుత్వ పాఠశాలలు లేదా కాలేజీల్లో 10వ లేదా 12వ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే 2025–26 విద్యా సంవత్సరంలో డిప్లొమా, డిగ్రీ, ఇంజినీరింగ్ లేదా ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్‌లో ప్రవేశం పొందినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొదటి దశ దరఖాస్తుల గడువు ముగిసిన తర్వాత, రెండో రౌండ్ అప్లికేషన్లను జనవరి 10 నుండి 30, 2026 వరకు స్వీకరించనున్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థినులు గడువు తీరకముందే దరఖాస్తు చేసుకోవాలని ఫౌండేషన్ సూచిస్తోంది.

వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపింది.

Read also:

2025–26 Scholarships Azim Premji Foundation Breaking News carrier news College Scholarships Educational news Government School Students Latest News in Telugu Rs 30000 Scholarship Scholarship Deadline Telugu News Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.