📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Valentine’s Day 2026: ఫిబ్రవరి 14నే ప్రేమికుల దినోత్సవం ఎందుకు?

Author Icon By Anusha
Updated: February 14, 2026 • 1:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచవ్యాప్తంగా ప్రేమకు ప్రతీకగా మారిన ప్రేమికుల దినోత్సవం వెనుక ఓ త్యాగగాథ దాగి ఉంది. ఈ కథ రోమన్ సామ్రాజ్య కాలానికి చెందినది. అప్పట్లో పాలన సాగించిన రోమన్ చక్రవర్తి క్లాడియస్-II ఒక విచిత్రమైన నమ్మకాన్ని కలిగి ఉండేవాడు. వివాహం చేసుకున్న పురుషుల కంటే, ఒంటరిగా ఉన్న యువకులే యుద్ధరంగంలో ధైర్యంగా, పూర్తి అంకితభావంతో పోరాడతారని ఆయన విశ్వసించాడు. కుటుంబ బాధ్యతలు లేని సైనికులు మాత్రమే యుద్ధంలో విజయం సాధిస్తారని భావించాడు.

Read Also: Madhya Pradesh: ఇండోర్‌లో ఎంబీఏ విద్యార్థిని దారుణ హత్య

Why is Valentine’s Day on February 14th?

వాలంటైన్ అనే పాస్టర్ రహస్యంగా ప్రేమికులకు వివాహాలు చేసేవారు

ఈ ఆలోచనతోనే క్లాడియస్-II సైనికులకు పెళ్లి చేసుకోవద్దని కఠిన ఆంక్షలు విధించాడు. అప్పట్లో యువ సైనికులు ప్రేమించిన వారిని వివాహం చేసుకునే అవకాశం లేకుండా పోయింది. అయితే వాలంటైన్ అనే పాస్టర్ చక్రవర్తి ఆదేశాలను ధిక్కరించి రహస్యంగా ప్రేమికులకు వివాహాలు చేసేవారు. విషయం తెలిసిన చక్రవర్తి ఆయన ను, ఫిబ్రవరి 14న ఉరితీయించారు. ఆయన జ్ఞాపకార్థమే ప్రేమికుల రోజుగా జరుపుకోవడం ప్రారంభమైంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

latest news Saint Valentine story Telugu News Valentine’s Day history

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.