📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Telugu News: West Bengal: రాజకీయంగా బీజేపీ నన్ను ఓడించలేరు

Author Icon By Tejaswini Y
Updated: November 25, 2025 • 5:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీజేపీ తనను రాజకీయంగా ఓడించలేకపోయిందని పశ్చిమబెంగాల్(West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) విమర్శించారు. ఎన్నికల కమిషన్ ఇప్పుడు నిష్పాక్షికంగా వ్యవహరించకుండా, ‘బీజేపీ కమిషన్’లా మారిందని ఆరోపించారు. బొంగావ్‌లో జరిగిన యాంటీ-SIR సభలో ఆమె మాట్లాడుతూ, బిహార్‌లో NDA రూపొందించిన వ్యూహాన్ని ప్రతిపక్షాలు ముందుగానే అంచనా వేయలేదని అభిప్రాయపడ్డారు.

Read Also: Bihar Results: బీహార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏడుగురు నాయకుల సస్పెండ్

BJP cannot defeat me politically

అంత త్వరగా SIR నిర్వహించాల్సిన అవసరం ఏమిటో ప్రజలు ప్రశ్నించాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. ఓట్ల పట్టిక ఖచ్చితంగా లేకపోతే, 2024లో బీజేపీ సాధించిన విజయాన్ని కూడా నమ్మలేమని ఆమె పేర్కొన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

anti SIR rally bengal political news bjp vs tmc election commission controversy Mamata Banerjee nda bihar politics West Bengal politics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.