అహ్మాదాబాద్‌లో విమానం కూలిన ఘటనపై ఎయిర్ ఇండియా(Air India) స్పందించింది. తన ఎక్స్ అకౌంట్‌లో ప్రమాదం గురించి పోస్టు చేసింది. ఫ్లయిట్ AI171 కూలినట్లు చెప్పింది. అహ్మాదాబాద్ నుంచి లండన్ గాట్విక్‌కు ఆ విమానం వెళ్తున్నట్లు తన ట్వీట్‌లో ఎయిర్ ఇండియా కంపెనీ వెల్లడించింది.
అహ్మాదాబాద్‌లో (Ahmedabad)విమానం కూలిన ఘటనపై ఎయిర్ ఇండియా(Air India) స్పందించింది. తన ఎక్స్ అకౌంట్‌లో ప్రమాదం గురించి పోస్టు చేసింది. ఫ్లయిట్ AI171 కూలినట్లు చెప్పింది. అహ్మాదాబాద్ నుంచి లండన్ గాట్విక్‌కు ఆ విమానం వెళ్తున్నట్లు తన ట్వీట్‌లో ఎయిర్ ఇండియా కంపెనీ వెల్లడించింది. జూన్ 12వ, 2025 తేదీన ప్రమాదం జరిగినట్లు చెప్పింది. ప్రస్తుతం ఆ దుర్ఘటనకు చెందిన సమాచారాన్ని సేకరిస్తున్నామని, వీలైనంత త్వరలో ఆ విషయాలను తమ ఎక్స్ ఖాతాలో వెల్లడించనున్నట్లు ఎయిర్ ఇండియా చెప్పింది.
Read Also:Siddaramaiah: తోతాపురి మామిడిపై ఏపీ నిషేధం ఎత్తి వేయాలని