📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు

Viral Video: అనకొండ తలపై పాడిన పాట.. వీడియో వైరల్

Author Icon By Saritha
Updated: January 5, 2026 • 5:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

(Viral Video) అందరూ నడచిన దారిలో నడిస్తే మన గొప్పే ఉంటుంది. కొందరు ఏదీ చేసినా భిన్నంగా చేస్తుంటారు. వారి పనులు ఔరా! అనేలా ఉంటాయి. సాహసం చేయడమే వారి నైజంగా ఉంటుంది. ఇలాంటి సాహసాలు చేస్తూ, పలువురినీ, మీడియాను ఆకట్టుకోవడం అంటే కొందరికి వెన్నెతో పెట్టిన విద్యలా ఉంటుంది. తాజాగా ఓ అమ్మడు ఇలాగే చేసింది. ఏమిటో మీరే చదవండి.. తైవానీస్ పాప్ స్టార్ జోలిన్ సాయ్ తన లేటెస్ట్ ‘ప్లెజర్ వరల్డ్ టూర్’తో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. స్టేజ్ పై ఆమె ఇచ్చిన ఓ వినూత్నమైన, సాహసోపేతమైన ప్రదర్శన ప్రస్తుతం సోషల్ మీడియాలో(Social media) వైరల్ గా మారింది. 30 మీటర్ల పొడవైన అనకొండ ఆకారంలో ఉన్న భారీ స్టేజ్ నిర్మాణం తలపై నిలబడి ఆమె డ్యాన్స్ చేస్తూ పాటలు పాడిన వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Read Also: Riots Case: ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితులకు బెయిల్ తిరస్కరణ

పొగడ్తలతో ముంచెత్తిన అభిమానులు

ఈ ప్రదర్శన డిసెంబరు 30 నుంచి జనవరి 1వరకు తైపేలో జరిగిన ‘ప్లెజర్ వరల్డ్ టూర్’ ప్రారంభ షోలలో భాగంగా జరిగింది. (Viral Video) మూడురోజుల పాటు సాగిన ఈ మెగా షోలకు ప్రతిరోజూ సుమారు 40 వేలమంది హాజరుకాగా.. మొత్తం 1.20 లక్షలకు పైడా అభిమానులు ప్రత్యక్షంగా వీక్షించినట్లు సమాచారం. వైరల్ అవుతున్న వీడియోలో జోలిన్ సాయ్ ఒక భారీ అనకొండ తలపై నిలబడి డ్యాన్స్ చేయడం కనిపిస్తోంది. ఈ వీడియోను మొదట చూస్తే నిజమైన పామే అనిపించినా, అది పూర్తిగా స్టేజ్ కోసం రూపొందించిన రియలిస్టిక్ స్ట్రక్చర్ మాత్రమే. కదులుతున్న పాము మీద ధైర్యంగా ఆమె చేసిన ప్రదర్శనను అభిమానులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anaconda Stage Jolin Tsai Latest News in Telugu Pleasure World Tour stage performance Taiwanese Pop Star Telugu News Viral Video

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.