📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Latest News: Vijay: ఎన్నికల కమిషన్‌ కి విజయ్‌ వినతి

Author Icon By Aanusha
Updated: November 16, 2025 • 7:44 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎన్నికల కమిషన్‌ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) పై పలు కీలక అభ్యంతరాలను తమ పార్టీ తరఫున అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు టీవీకే అధ్యక్షుడు విజయ్ (Vijay) శనివారం వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంత పవిత్రమైందో, అంతే బాధ్యతాయుతంగా దానిని నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. అయితే ప్రస్తుత సవరణ విధానం హడావుడిగా, ఏకపక్షంగా, విశ్వసనీయత కోల్పోయేలా జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Read Also: Bihar Results: ఘోర పరాజయం తర్వాత తొలిసారిగా స్పందించిన ఆర్జేడీ

ఎపిక్‌ కార్డును మొబైల్‌ నంబర్‌తో అనుసంధానం

వలస కార్మికులు వంటి వర్గాలను సామూహికంగా తొలగించే ముప్పు, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేందుకు ఎపిక్‌ కార్డును మొబైల్‌ నంబర్‌తో అనుసంధానం చేయడంలోని ఇబ్బందులు, 2002/2005 సర్‌ రికార్డుల నుంచి ఓటరు సమాచారాన్ని సేకరించడం వంటి సమస్యలను ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ), ఎన్నికల కమిషనర్లకు విన్నవించినట్లు ఆయన తెలిపారు. అకారణంగా ఏ తమిళ పౌరుడి ఓటును తొలగించేందుకు వీల్లేదని ఆయన (Vijay) ఈసీ (EC) ని కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

election commission issues latest news Special Summary Revision Telugu News Vijay TVK Voter List Revision

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.