📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

TVK Puducherry candidates list Release: పుదుచ్చేరి టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల చేసిన విజయ్

Author Icon By Aanusha
Updated: March 23, 2026 • 12:02 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

TVK Puducherry candidates list Release: తమిళ స్టార్ హీరో, ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ అధ్యక్షుడు విజయ్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. సినిమా గ్లామర్‌తో పాటు బలమైన రాజకీయ ప్రణాళికలతో తమిళనాడులో అధికారమే లక్ష్యంగా ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. తొలిసారి అరవ రాజకీయాల్లోకి ప్రవేశించిన విజయ్, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.

Read Also: Assembly Elections 2026: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!

TVK Puducherry candidates list Release: పుదుచ్చేరిలో 30 మంది అభ్యర్థుల ప్రకటన

కేవలం తమిళనాడుకే పరిమితం కాకుండా, పొరుగున ఉన్న కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోనూ టీవీకే పార్టీ సత్తా చాటాలని నిర్ణయించుకుంది. వచ్చే నెలలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో, పుదుచ్చేరిలోని మొత్తం 33 అసెంబ్లీ స్థానాలకు గాను 30 స్థానాల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను విజయ్ అధికారికంగా ప్రకటించారు.

View this post on Instagram

A post shared by Bhavesh (@itsdearbhavesh)

ఇక ఇప్పటికే పుదుచ్చేరిలో బీజేపీ తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేవలం 9 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను మాత్రమే బీజేపీ ప్రకటించింది. కానీ విజయ్ టీవీకే పార్టీ మాత్రం పుదుచ్చేరిలోని మొత్తం స్థానాలకు ఒకేసారి అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. మే 4 న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇక తమిళనాడు ఎన్నికల్లో విక్టరీ కోసం విజయ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Puducherry assembly elections 2026 Tamilaga Vettri Kazhagam updates Thalapathy Vijay TVK party news TVK Puducherry candidates list Vijay political entry Tamil Nadu Vijay X announcement TVK

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.