📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Telugu News: Vijay: కరూర్ తొక్కిసలాట ..306 మంది కి సమన్లు జారీ చేసిన సీబీఐ

Author Icon By Sushmitha
Updated: November 3, 2025 • 2:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కరూర్: తమిళనాడును(Tamil Nadu) కుదిపేసిన కరూర్ తొక్కిసలాట ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దర్యాప్తును వేగవంతం చేసింది. నటుడు విజయ్(Vijay) నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ నిర్వహించిన సభలో జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించి 306 మందికి విచారణకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 27న వేలుచామీపురంలో జరిగిన ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, 60 మందికి పైగా గాయపడ్డారు.

Read Also: Chevella Accident: టిప్పర్​ రాంగ్​ రూట్ తోనే భారీ ప్రమాదం: పొన్నం ప్రభాకర్​ 

విచారణ బృందం, కీలకాంశాలు

రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి, ఏడీజీపీలు సోనాల్ మిశ్రా, సుమిత్ శరణ్ పర్యవేక్షణలో సీబీఐ అధికారి ప్రవీణ్ కుమార్ నేతృత్వంలోని బృందం కరూర్‌లో తాత్కాలిక క్యాంపు ఏర్పాటు చేసుకుని విచారణ జరుపుతోంది.

తదుపరి దర్యాప్తు ప్రణాళిక

306 మంది సాక్ష్యాల ఆధారంగా నిర్వాహకులు, చట్టాన్ని అమలు చేసే సంస్థల నిర్లక్ష్యాన్ని గుర్తించవచ్చని అధికారులు భావిస్తున్నారు. విచారణను మరింత లోతుగా జరిపేందుకు, చెన్నై పనైయూర్‌లోని టీవీకే పార్టీ ప్రధాన కార్యాలయంలో కూడా విచారణ జరపాలని సీబీఐ యోచిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

cbi investigation Google News in Telugu karur stampede Latest News in Telugu police negligence Tamil Nadu tragedy. Telugu News Today Thalapathy Vijay TVK party

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.