📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

News Telugu: Vijay: ఒంటరిగానే టీవీకే పోరు.. హీరో విజయ్ సీఎం అభ్యర్థి

Author Icon By Rajitha
Updated: November 5, 2025 • 4:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Vijay: విజయ్ పార్టీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పాల్గొంటుందని అధికారికంగా ప్రకటించింది. పార్టీ వ్యవస్థాపకుడైన నటుడు విజయ్‌ (vijay) ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకున్నట్లు మహాబలిపురంలోని ప్రత్యేక జనరల్ కౌన్సిల్ సమావేశంలో ప్రకటించబడింది. సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,000 పైగా సభ్యులు హాజరయ్యారు. సెప్టెంబర్ 27న కరూర్ ర్యాలీలో జరిగిన 41 మంది మరణాలను జ్ఞాపకార్ధం రెండు నిమిషాల మౌనంతో ప్రారంభించారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన భద్రతా చర్యలు తీసుకోవాలని పార్టీ స్పష్టం చేసింది.

Read also: Lawrence Bishnoi: పంజాబ్‌ కబడ్డీ ప్లేయర్ని కాల్చి చంపిన బిష్ణోయ్

Vijay: ఒంటరిగానే టీవీకే పోరు..

Vijay: ఈ సమావేశంలో రాబోయే ఎన్నికలకు సంబంధించి 12 కీలక తీర్మానాలు ఆమోదించబడ్డాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియను నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి డిమాండ్ చేసింది. రాష్ట్రంలోని డీఎంకే, కేంద్ర బీజేపీ ప్రభుత్వం తమిళుల ప్రయోజనాలను రక్షించడంలో విఫలమయ్యాయని విమర్శించింది. మహిళల భద్రత, ధాన్యం సేకరణలో జాప్యం, పంట సమస్యలు, పారిశ్రామిక పెట్టుబడులు, ఉద్యోగ కల్పన వంటి అంశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని పార్టీ కోరింది. అన్ని ఎన్నికల నిర్ణయాల అధికారం కేవలం విజయ్‌కు మాత్రమే ఉంటుందని, 2026 ఎన్నికల్లో టీవీకే పార్టీ సొంత కూటమికి నాయకత్వం వహిస్తుందని స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

latest news Tamil Nadu elections 2026 Telugu News TVK party vijay

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.