📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest News: Vijay: వచ్చే ఎన్నికల్లో DMK ఓటమి ఖాయం: TVK పార్టీ చీఫ్ 

Author Icon By Anusha
Updated: November 23, 2025 • 2:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో DMK పార్టీ ఓటమి తప్పదని TVK పార్టీ (Tamilaga Vettri Kazhagam) అధినేత విజయ్ (Vijay) అన్నారు.. ఇటీవల కరూర్‌లో జరిగిన తొక్కిసలాట తరువాత మొదటిసారి ఆయన కాంచీపురంలో ప్రజాసభలో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రజలందరికీ సొంతిల్లు, ప్రతి ఇంటికి ఒక బైక్ ఉండాలన్నదే తన లక్ష్యమని చెప్పారు.

Read Also: IndiaJobs Report: తెలంగాణ–ఏపీ మహిళలు టాప్ 4లో: దేశంలో 56.35% మందికి ఉద్యోగ నైపుణ్యాలు

Vijay: DMK’s defeat in the next elections is certain: TVK party chief

డీఎంకే ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోంది

DMK తమకు రాజకీయ ప్రత్యర్థి అని, బీజేపీ సైద్ధాంతిక ప్రత్యర్థి అని (Vijay) స్పష్టం చేశారు. ఇసుక దోపిడీ సహా ఎన్నో రకాలుగా డీఎంకే ప్రభుత్వం (DMK) అవినీతికి పాల్పడుతోందని విజయ్ ఆరోపించారు.కాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీవీకే పార్టీని స్థాపించిన విజయ్‌.. కరూర్‌ బహిరంగ సభతో ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

అయితే తొలి ర్యాలీలోనే తొక్కిసలాట చోటుచేసుకుని 41 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో దాదాపు మూడు నెలలుగా ప్రచారం నిలిచిపోయింది. ఈ క్రమంలో డిసెంబర్‌ 4న సేలంలో ప్రచార ర్యాలీ కోసం టీవీకే.. పోలీసులను అనుమతి కోరగా వారు నిరాకరించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

DMK defeat claim latest news Tamil Nadu Politics Telugu News Vijay Political Meeting Vijay TVK speech

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.