📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

VBGRMG: వికసిత్ భారత్ రోజ్‌గార్ బిల్లు పాస్: సభలో ఉద్రిక్తతలు

Author Icon By Tejaswini Y
Updated: December 18, 2025 • 2:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాని(MGNREGA)కి ప్రత్యామ్నాయంగా కొత్త వ్యవస్థను తీసుకురావాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించింది. ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ – గ్రామీణ్ (VBGRMG)’ పేరుతో రూపొందించిన ఈ బిల్లు గురువారం సభలో తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఆమోదం పొందింది.

Read Also: Rammohan Naidu: రామ్మోహన్ నాయుడికి ప్రధాని మోదీ గ్రీటింగ్స్

VBGRMG: Vikasit Bharat Rozgar Bill passed: Tensions in the House

బిల్లుపై చర్చ ప్రారంభమైనప్పటి నుంచే ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పలువురు ఎంపీలు స్పీకర్ పోడియం వైపు వెళ్లారు. కొందరు ప్రతిపక్ష సభ్యులు బిల్లు ప్రతులను చించి సభలో విసిరేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ గందరగోళం మధ్యనే స్పీకర్ మూజువాణి ఓటింగ్ నిర్వహించగా, బిల్లు ఆమోదం పొందినట్లు ప్రకటించారు.

ప్రతిపక్షాల నిరసనల కారణంగా సభలో శాంతిభద్రతలు భంగం చెందడంతో లోక్‌సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు. గ్రామీణ ఉపాధి వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడం, జీవనోపాధి అవకాశాలను విస్తరించడమే ఈ కొత్త చట్టం లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Lok Sabha Approval MGNREGA Rural Employment Bill Rural Livelihood Mission VBGRMG Bill Viksit Bharat Guarantee

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.