📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Latest news: Uttar Pradesh: హెల్మెట్‌ లేకుండా స్కూటీ నడిపినందుకు రూ.21 లక్షల ఫైన్‌

Author Icon By Aanusha
Updated: November 8, 2025 • 9:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh) లో చోటుచేసుకున్న ఓ విచిత్ర ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా హెల్మెట్ లేకుండా వాహనం నడిపినా, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఇతర పత్రాలు లేకున్నా పోలీసులు కొన్ని వేల రూపాయల వరకు మాత్రమే జరిమానా విధిస్తారు. కానీ ముజఫర్‌నగర్ (Muzaffarnagar) జిల్లాలో ఓ స్కూటీ యజమానికి విధించిన చలాన మొత్తం మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంది. డాక్యుమెంట్లు సరిగా లేనందుకు ఒక స్కూటీ ఓనర్‌కు ఏకంగా రూ.21 లక్షల చలాన్ విధించడం పెను సంచలనం రేపుతోంది.

Read Also: Amit Shah: అమిత్ షా లాలూ–మోదీ పోలికపై ఘాటు వ్యాఖ్యలు

వివరాల్లోకి వెళ్తే..  నవంబర్ 4న అన్మోల్‌ సింఘాల్‌ అనే వ్యక్తి తన స్కూటీపై బయటికి వెళ్లాడు. అయితే న్యూ మండి ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు అతడిని ఆపి తనిఖీ చేశారు. హెల్మెట్ లేకుండా స్కూటీ నడిపినందుకు ఫైన్ విధించారు.అతడు తన చలానా చెక్‌ చేయగా అందులో రూ.20,74,000 జరిమానా ఉంది.

Uttar Pradesh

ఇది చూసి షాకైపోయిన అతడు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అది వైరల్ అవ్వడంతో ట్రాఫిక్‌ పోలీసులు దృష్టికి చేరింది. ఆ జరిమానాను రూ.4 వేలుగా సవరించారు. ఈ ఘటనపై ముజఫర్‌ నగర్‌ ట్రాఫిక్ ఎస్పీ స్పందించారు.

ఈ సెక్షన్‌ కింద ఉన్న కనీస జరిమానా

స్కూటీ వ్యక్తికి చలానా జారీ చేసిన SI పొరపాటు వల్ల ఇలా భారీగా ఫైన్ పడ్డట్లు తెలిపారు.  మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 207 ప్రకారం అవసరమైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేయవచ్చని తెలిపారు. ఈ సెక్షన్ కింద కనీస జరిమానా రూ.4,000గా ఉందని పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

latest news Telugu News traffic challan UP scooter fine

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.