📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Raksha to Betrayal: ఉదయం రాఖీ కట్టాడు.. రాత్రి రేప్ చేసి, హత్య చేశాడు

Author Icon By Sai Kiran
Updated: August 14, 2025 • 12:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆత్మీయ అనుబంధాలు కరిగిపోతున్నాయి. కామంతో కళ్లుమూసుకున్న వాడికి వావివరుసలు కనిపించవు. క్షణికమైన సుఖం కోసం ఎంత ఘోరానికైనా తెగిస్తారు అనేందుకు ఈ సంఘటన ఓ ఉదాహరణ. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం (uttarpradesh) ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఔరయా
జిల్లాలో రక్షాబంధన్ రోజున వరుసకు చెల్లి అయిన బాలికకు రాఖీ కట్టాడు.

రాత్రి మద్యంమత్తులో ఆ బాలికపై అత్యాచారం చేసి, ఆపై

కూతమార్చాడు. 33ఏళ్ల సుర్జీత్ అనే వ్యక్తికి 14 ఏళ్ల బాలిక వరుసకు చెల్లి అవుతుంది. రక్షాబంధన్ రోజున బాధితురాలు అతనికి రాఖీకట్టింది. ఆమెను కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయి.. అదే రాత్రి, బాగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు సుర్జీత్. గదిలో నిద్రపోతున్న14 ఏళ్ల బాలిపై సుర్జీత్ అత్యాచారానికి పాల్పడ్డాడు. (rakhi)ఆ తర్వాత ఆ బాలికను చంపి, మృతదేహాన్ని ఉరికి వేలాడదీశాడు. ఆమెతండ్రి ఇంట్లో వేరే గదిలో నిద్రిస్తుండటంతో పాపం ఈ విషయం అతనికి తెలియకుండా పోయింది.

ఆత్మహత్యగా నాటకం

మరుసటి రోజు సుర్జీత్ ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంటికి చేరుకున్న పోలీసులకు అనేకచోట్ల రక్తపు మరకలుకనిపించడంతో ఇది ఆత్మహత్య కాదని హత్యగా తేల్చేశారు. సుర్జీత్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగానేర్చాన్ని అంగీకరించాడు. బాధితురాలి గోళ్లు, చేతిలో ఉన్న సుర్జీత్ వెంట్రుకల నమూనాలతో నిందితుడిని పట్టుకున్నారు.

అన్నయ్య అని ప్రేమతో రాఖీ కట్టిన ఆ చెల్లిని

ఆప్యాయంగా చూసుకోవాల్సిన కామాంధుడు అత్యాచారానికి పాల్పడి, ఆపై హత్య చేసి, తప్పించుకునే ప్రయత్నం చేసాడు. నిందితులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక విషయంలో పోలీసులకు దొరికిపోతారు. పాపం వారిని ఏదో ఒక విధంగా పట్టుపడేలా చేస్తుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.