📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

Uttar Pradesh: నాకూ కర్ణాటక స్పీకర్ కుర్చీ యే కావాలి

Author Icon By Anusha
Updated: February 2, 2026 • 11:35 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కుర్చీ ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ కుర్చీపై ప్రత్యేకంగా మనసుపడ్డ ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా తన ఆకాంక్షను బహిరంగంగానే వ్యక్తం చేశారు. 2025 సెప్టెంబర్‌లో బెంగళూరులో “కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఇండియా రీజియన్ 11వ సదస్సు” జరిగింది. 3 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన శాసనసభల స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు, కార్యదర్శులతో పాటు ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు.

Read Also: Railway Budget 2026: రైల్వే రంగానికి బడ్జెట్లో భారీగా కేటాయింపులు

కొత్త కుర్చీ ఏర్పాటు

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కుర్చీపై.. సతీష్ మహానా దృష్టి పడింది. ఆ డిజైన్, శిల్పకళ, వైభవం చూసి ఆకర్షితులయ్యారు. తనకు కూడా ఇలాంటి కుర్చీ ఉంటే బాగుంటుందనే ఆలోచన ఆయనకు కలిగింది.

Uttar Pradesh: I also want the Karnataka Speaker’s chair

ఈ విషయాన్ని నేరుగా కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ యూటీ ఖాదర్‌కు తెలియజేయడం విశేషంగా మారింది. దీనిపై స్పందించిన కర్ణాటక స్పీకర్.. మైసూరుకు చెందిన కళాకారులను సతీశ్ మహానాకు పరిచయం చేశారు. ఆ తర్వాత చిన్న డిజైన్ మార్పులతో కర్ణాటక కుర్చీ నమూనా ఆధారంగానే కొత్త కుర్చీ తయారుచేసేందుకు ఏర్పాట్లు జరిగాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

karnataka assembly latest news Satish Mahana Speaker Chair Telugu News UP Assembly UT Khader

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.