📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

USA: ట్రేడ్ డీల్‌పై రైతు సంఘాల ఫైర్

Author Icon By Anusha
Updated: February 8, 2026 • 11:33 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వాణిజ్య ఒప్పందం అంశం దేశవ్యాప్తంగా రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రైతు సంఘాలు ఈ డీల్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ భగ్గుమంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఈ వాణిజ్య ఒప్పందం వల్ల రైతులకు తీవ్రమైన నష్టం జరుగుతుందని, ఈ డీల్‌తో రైతులకు తీవ్ర నష్టమని, అమెరికా (USA), సంస్థలకు పూర్తిగా లొంగిపోవడమేనని మండిపడ్డాయి.

Read Also: UK: మెహుల్ చోక్సీకి కోర్టులో చుక్కెదురు

USA: Farmer groups fire over trade deal

గ్రామాల్లో నిరసనలు

ఈ నెల 12వ తేదీన సమ్మెకు పిలుపునిచ్చాయి. డీల్‌పై సంతకం చేయొద్దని ప్రధానమంత్రి, మోదీని సంయుక్త కిసాన్ మోర్చా (SKM) కోరింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. గ్రామాల్లో నిరసనలు చేస్తామని, మోదీ, ట్రంప్ దిష్టిబొమ్మలను తగలబెడతామని హెచ్చరించింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

farmers unions India latest news PM Modi 75th birthday announcement Samyukta Kisan Morcha Telugu News trade deal protest

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.