📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

US Visa : గర్ల్ ఫ్రెండ్ ఉందన్నందుకు యూఎస్ వీసా రిజెక్ట్

Author Icon By Sudheer
Updated: April 16, 2025 • 9:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఢిల్లీకి చెందిన ఓ యువకుడి నిజాయితీ అతడి అమెరికా కలను భగ్నం చేసింది. US వీసా కోసం ఇంటర్వ్యూకు వెళ్లిన సమయంలో ఎంబసీ ఆఫీసర్ అతడిని ‘మీకు USలో కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు ఉన్నారా?’ అని ప్రశ్నించారు. యువకుడు సరళంగా “అవును, ఫ్లోరిడాలో నా గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆమెను కలవడం కోసం ప్రయాణించాలనుకుంటున్నా” అని చెప్పాడు.

ఎంబసీ ఆఫీసర్ మరో ప్రశ్న లేకుండా వీసా రిజెక్షన్ స్లిప్

ఈ సమాధానాన్ని విన్న వెంటనే ఎంబసీ ఆఫీసర్ మరో ప్రశ్న లేకుండా వీసా రిజెక్షన్ స్లిప్ అతడి చేతిలో ఇచ్చారు. యువకుడికి ఇది ఆశ్చర్యంగా, బాధగా అనిపించింది. తన అనుభవాన్ని ‘రెడ్డిట్’ అనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది వైరల్ అయింది. చాలా మంది యువత దీనిపై చర్చ మొదలుపెట్టారు. నిజాయితీగా సమాధానం చెప్పినందుకు వీసా రాకపోవడంపై పలువురు అసహనం వ్యక్తం చేశారు.

VISSA Rejected

గర్ల్ ఫ్రెండ్‌ ఉందని చెప్పడమే అతడు చేసిన తప్పు

వీసా ప్రక్రియలో వ్యక్తిగత సంబంధాలు, ఉద్దేశాలపై ఆఫీసర్లు శంకించగల అవకాశముందనే వాస్తవాన్ని ఈ ఘటన హైలైట్ చేసింది. గర్ల్ ఫ్రెండ్‌ను కలవడానికి వస్తున్నట్లు చెప్పడం వల్ల అక్కడ ఉండిపోయే ఉద్దేశముందన్న అనుమానం వీసా అధికారి లో కలగొచ్చి ఉండవచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వీసా ఇంటర్వ్యూలో సమాధానాలు ఎలా ఇవ్వాలో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం అనే విషయంలో నిపుణులు ప్రజలకు సూచనలు ఇస్తున్నారు.

Google News in Telugu us visa rejected us vissa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.