📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

Signboards :ఉర్దూ భాషకు అనుమతి: సుప్రీంకోర్టు తీర్పు

Author Icon By Digital
Updated: April 19, 2025 • 5:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సైన్బోర్డులపై ఉర్దూ భాష వాడకాన్ని సమర్థిస్తూ సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. మహారాష్ట్రలోని పాటూరు మున్సిపల్ కౌన్సిల్ సైన్ బోర్డును ఉర్దూ భాషలో రాసిన విషయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసును జస్టిస్ సుధాను దూలియా, జస్టిస్ కె. వినోద్ చంద్రలతో కూడిన ధర్మాసనం విచారించింది. వారు ఇచ్చిన తీర్పులో ఉర్దూ భాషకు రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ ప్రకారం మరాఠీతో సమాన హోదా ఉందని స్పష్టం చేశారు.సైన్బోర్డులపై ఉర్దూ భాష వాడకాన్ని సమర్థిస్తూ సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. మహారాష్ట్రలోని పాటూరు మున్సిపల్ కౌన్సిల్ సైన్ బోర్డును ఉర్దూ భాషలో రాసిన విషయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసును జస్టిస్ సుధాను దూలియా, జస్టిస్ కె. వినోద్ చంద్రలతో కూడిన ధర్మాసనం విచారించింది. వారు ఇచ్చిన తీర్పులో ఉర్దూ భాషకు రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ ప్రకారం మరాఠీతో సమాన హోదా ఉందని స్పష్టం చేశారు.

Signboards :ఉర్దూ భాషకు అనుమతి: సుప్రీంకోర్టు తీర్పు

సైన్బోర్డుల్లో ఉర్దూ వాడకంపై సుప్రీం కోర్టు తీర్పు

కోర్టు పేర్కొన్న ప్రకారం, బ్రిటీష్ పాలన కాలంలో మతాల ఆధారంగా భాషలను విభజించారని, హిందువులకు హిందీ, ముస్లింలకు ఉర్దూ భాష అని పిలవడం ప్రారంభమయ్యిందని చెప్పింది. అయితే హిందీ, ఉర్దూ రెండూ ఒకే మూలాలను కలిగి ఉన్న ఇండో-ఆర్యన్ భాషలు అని ధర్మాసనం అభిప్రాయపడింది. హిందీ భాష ఎక్కువగా సంస్కృతం ఆధారంగా అభివృద్ధి చెందగా, ఉర్దూ పర్షియన్ మూలాలతో ఎదిగిందని తెలిపింది. అయినప్పటికీ, ఈ రెండు భాషలూ భారత భూమిలోనే పుట్టి, పెరిగినవని న్యాయస్థానం స్పష్టం చేసింది.మహారాష్ట్ర లోకల్ అథారిటీ లాంగ్వేజ్ యాక్ట్, 2022 ప్రకారం ఉర్దూ భాష నిషేధితమా అనే అంశంపై కోర్టు స్పందిస్తూ, అలాంటిదేమీ లేనని, ఆ చట్టం ఉర్దూ వాడకాన్ని నిషేధించదని తేల్చి చెప్పింది. పైగా, భారత రాజ్యాంగం అందించిన భాషలలో ఉర్దూ ఒకటే అయినందున, దానిపై వివక్ష చూపడం సబబు కాదని పేర్కొంది. అంతేకాకుండా, ఉర్దూ భాషను ఒక మతానికి మాత్రమే పరిమితం చేయడం తప్పని, ఈ భాషకు దేశంలో బలమైన సంస్కృతి, సాహిత్య నేపథ్యం ఉందని వెల్లడించింది.

Read More : Israel: గాజాలో ఇజ్రాయెల్ దాడిలో 23 మంది మృతి

Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Signboards in Urdu Supreme Court India Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Urdu language Urdu vs Marathi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.