📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం

UP Government Schools: సర్కారు బడుల్లో న్యూస్ పేపర్ తప్పనిసరి

Author Icon By Rajitha
Updated: December 26, 2025 • 5:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం (uttar pradesh) ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో చదువు నాణ్యతను పెంచే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సర్కారు బడుల్లో చదివే పిల్లలు సిలబస్ పుస్తకాలతో పాటు రోజూ వార్తాపత్రికలు కూడా చదవాల్సిందేనని ఆదేశించింది. పాఠ్యాంశాల విజ్ఞానంతో పాటు లోకజ్ఞానం కలగాలన్నదే ఈ విధానం ప్రధాన ఉద్దేశ్యం. దేశం, ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలపై చిన్న వయసులోనే అవగాహన పెరగాలని ప్రభుత్వం భావిస్తోంది.

Read also: Bengal Hotels: బంగ్లాదేశ్ టూరిస్టులకు ‘నో ఎంట్రీ’.. బెంగాల్

UP Government Schools

అసెంబ్లీలో రోజూ 10 నిమిషాల న్యూస్ పఠనం

విద్యాశాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రతిరోజూ ఉదయం పాఠశాల అసెంబ్లీలో 10 నిమిషాల సమయాన్ని ప్రత్యేకంగా వార్తాపత్రిక పఠనానికి కేటాయించాలి. విద్యార్థులు రొటేషన్ పద్ధతిలో జాతీయ, అంతర్జాతీయ, క్రీడలు, ఆర్థికం, సంపాదకీయ విభాగాల నుంచి ముఖ్యమైన వార్తలను చదివి వినిపించాలి. హిందీతో పాటు ఇంగ్లీష్ దినపత్రికలను కూడా పాఠశాలల దినచర్యలో భాగం చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

విద్యార్థుల ఆలోచనా శక్తికి బలం

నిత్యం వార్తాపత్రికలు చదవడం వల్ల విద్యార్థుల్లో జనరల్ నాలెడ్జ్ పెరుగుతుంది. వర్తమాన అంశాలపై పట్టు రావడం ద్వారా భవిష్యత్తులో పోటీ పరీక్షలకు ఇది ఉపయోగపడుతుంది. సంపాదకీయాల పఠనం వల్ల పదజాలం మెరుగుపడటమే కాకుండా స్వయంగా రాయగల నైపుణ్యం పెరుగుతుంది. అలాగే మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌లకు అతుక్కుపోయే అలవాటు తగ్గి, ఏకాగ్రత పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

latest news newspaper reading Telugu News UP schools

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.