📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

UP: 68,236 మంది ఉద్యోగుల జీతాలు నిలిపివేసిన ప్రభుత్వం కారణమేంటో తెలుసా?

Author Icon By Aanusha
Updated: February 1, 2026 • 7:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉత్తరప్రదేశ్ (UP) ప్రభుత్వం అవినీతిపై ఉక్కుపాదం మోపుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మానవ వనరుల (Human Resource) పోర్టల్‌లో తమ ఆస్తి వివరాలను అప్‌లోడ్ చేయని 68,236 మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను నిలిపివేస్తూ కఠిన నిర్ణయం అమలు చేసింది. ఆస్తుల వివరాలు సమర్పించే వరకు ఒక్క రూపాయి కూడా జీతం విడుదల చేయబోమని స్పష్టంగా ప్రకటించింది. జనవరి 31 గడువు ఇచ్చినా పలువురు ఉద్యోగులు నిర్లక్ష్యం చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో మూడో, నాల్గో కేటగిరీలతో పాటు తొలి రెండు కేటగిరీల ఉద్యోగులూ ఉన్నారు. పారదర్శకత, అవినీతి నిర్మూలన లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది.

Read Also: Budget 2026 Cheaper Items: సామాన్యుడికి నిర్మలమ్మ బంపర్ ఆఫర్లు

UP: Do you know the reason why the government stopped the salaries of 68,236 employees?

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

corruption control Government Employees Salary latest news Telugu News Uttar Pradesh government

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.