📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

UP: తన కాలును తానే నరుక్కున్న యువకుడు.. ఎందుకో తెలుసా?

Author Icon By Anusha
Updated: January 23, 2026 • 4:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉత్తరప్రదేశ్‌ (UP) లో చోటుచేసుకున్న ఓ ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. జౌన్‌పూర్ జిల్లాకు చెందిన 20 ఏళ్ల సూరజ్ భాస్కర్ తన జీవిత లక్ష్యమైన డాక్టర్ కావాలనే కలను నెరవేర్చుకోవడానికి తీసుకున్న అత్యంత దారుణ నిర్ణయం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. MBBS సీటు సాధించాలని, దివ్యాంగుల కోటా (PwD quota) కింద అర్హత పొందేందుకు తన కాలు తానే నరుక్కోవడం సంచలనంగా మారింది.

Read Also: Annamayya District: ఇదేం పైత్యంరా! ఆవుపై అఘాయిత్యమా!

UP: A young man cut off his own leg.. Do you know why?

విమర్శలు

రెండుసార్లు నీట్ రాసినా సీటు రాకపోవడంతో, ప్రైవేట్ కాలేజీల్లో చదువుకునేందుకు డబ్బులు లేకపోవడంతో ఈ దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దుస్థితికి ప్రభుత్వాల వైఫల్యం కారణమని విమర్శలు వస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Jaunpur District latest news Telugu News Uttar Pradesh

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.