📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Ugadi 2026: ఉగాది వేళ బంగారం కొనడం శుభప్రదమా?

Author Icon By Saritha
Updated: March 18, 2026 • 2:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Ugadi 2026: తెలుగు వారి నూతన సంవత్సరం ఉగాది అంటేనే కొత్త ఆశలు, కొత్త ఆరంభాలు. ఈ పండుగ రోజున బంగారం (Gold) కొనడం శుభప్రదమని, అది ఇంట్లో సిరిసంపదలను పెంచుతుందని మన నమ్మకం. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో బంగారం కొనడం లాభదాయకమేనా?

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కాలంలో బంగారం ధరలు బాగా పెరిగాయి. అయితే గత కొన్ని రోజులుగా ధరలు కాస్త అటు ఇటు మారుతూ వస్తున్నాయి. ఈరోజు (మార్చి 18 2026) నాటికి మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ. 1,49,700 ఉంది.

Read Also: Paternity Leave: పితృత్వ సెలవులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Ugadi 2026: Is it auspicious to buy gold on Ugadi?

ఈ ఏడాది డబుల్ ప్రాఫిట్స్ సాధ్యమేనా?

చాలామంది మనసులో ఉన్న ప్రశ్న.. “పోయిన ఏడాది లాగే ఈ ఏడాది కూడా ధరలు రెట్టింపు అవుతాయా?” అని. దీనిపై మార్కెట్ నిపుణులు ఏమంటున్నారంటే.. బుల్లిష్ ట్రెండ్: గోల్డ్ మాన్ సాక్స్ , జేపీ మోర్గాన్ వంటి అంతర్జాతీయ సంస్థల అంచనాల ప్రకారం.. 2026 చివరి నాటికి 24 క్యారెట్ల బంగారం తులం రూ.1.7 లక్షల నుండి రూ.2 లక్షల వరకు చేరే అవకాశం ఉంది.

కారణాలు:

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారాన్ని నిల్వ చేయడం, అమెరికా డాలర్ విలువలో మార్పులు పసిడి ధరలకు రెక్కలు ఇస్తున్నాయి. నిర్ణయం: పోయిన ఏడాదిలాగా 100% లాభం రాకపోయినా.. ఈ ఏడాది కూడా కనీసం 20-30% లాభం వచ్చే అవకాశం మెండుగా ఉందని నిపుణులు భావిస్తున్నారు.

పండుగ ఆఫర్లు వాడుకోండి! ఉగాది సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రముఖ జ్యువెలరీ షాపులు GRT, Joyalukkas, Malabar మొదలైనవి మేకింగ్ ఛార్జీలపై భారీ రాయితీలు ఇస్తున్నాయి. అక్షయ తృతీయ కంటే ముందే ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున ఈ ఉగాది కొనుగోలు మంచి ముందడుగు అవుతుంది. నిపుణుల అభిప్రాయాన్ని బట్టి చూస్తే.. ఈ ఉగాది బంగారం కొనడానికి అనుకూలంగా ఉంటుంది. మన దేశంలో బంగారం ఎప్పుడూ నమ్మకమైన ఆస్తిగా ఉంటుంది. ధరలు పెరిగినప్పుడు కొంచెం కొంచెంగా (Buy on dips) కొనుగోలు చేయడం ఉత్తమం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

22k gold rate 24K Gold Price in Hyderabad Gold Investment Tips Telugu gold price Ugadi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.