📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

జాక్ పాట్.. అంటే ఈ లారీ డ్రైవేరేదేపో..!!

Author Icon By Sudheer
Updated: January 21, 2025 • 9:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పంజాబ్‌లోని రూప్ నగర్ జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ హర్పిందర్ సింగ్ కు అదృష్టం తలుపుతట్టింది. పంజాబ్ స్టేట్ డియర్ లోహ్రీ మకర సంక్రాంతి బంపర్-2025 లాటరీలో రూ. 10 కోట్లు గెలుచుకున్నాడు. ఇప్పటివరకు అందించిన అతిపెద్ద లాటరీ ప్రైజ్ మనీగా నిలిచింది. సింగ్ ప్రస్తుతం కువైట్లో ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సెలవులపై స్వగ్రామానికి వచ్చిన సమయంలో రూ. 500 పెట్టి లాటరీ టికెట్ కొని తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకున్నాడు. గత 15 ఏళ్లుగా లాటరీలు కొంటున్నప్పటికీ, ఈ స్థాయిలో ఎప్పుడు డబ్బులు రాలేదు.

ఈ లాటరీ గెలుపుతో అతని కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. హర్పిందర్ సింగ్ మాట్లాడుతూ..ఈ గెలుపు తన జీవితాన్ని మెరుగుపరచడానికి, కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకునేందుకు పెద్ద అవకాశమని భావిస్తున్నట్లు తెలిపారు. లాటరీ ద్వారా వచ్చిన డబ్బుతో పిల్లల విద్య, కుటుంబ అవసరాలు తీర్చుకోవడంతో పాటు, ఇతరులకు సహాయం చేయాలని ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నాడు. అతని గెలుపు పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. 15 ఏళ్లుగా నమ్మకంతో లాటరీలు కొంటున్న సింగ్ కు చివరికి విజయం దక్కడం అతని పట్టుదలకి నిదర్శనమని వారు వ్యాఖ్యానించారు. పంజాబ్ ప్రభుత్వం ఈ లాటరీ విజయానికి సంబంధించి అతడికి అధికారికంగా బహుమతిని అందజేస్తూ సత్కరించనుంది.

Google news Punjabs Rupnagar Rs 10 crore lottery Truck driver

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.