📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

TN Elections 2026: విజయ్‌కు బీజేపీ బంపర్ ఆఫర్.. 80 సీట్లు, డిప్యూటీ సీఎం పదవి?

Author Icon By Pooja
Updated: March 15, 2026 • 3:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

TN Elections 2026: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, నటుడు విజయ్ ఇప్పటికే పలుమార్లు భారతీయ జనతా పార్టీ (BJP)తో తమకు ఎలాంటి పొత్తు ఉండదని కుండబద్దలు కొట్టినప్పటికీ, రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా వెలువడుతున్న సమాచారం ప్రకారం, విజయ్ పార్టీని తమ గూటికి చేర్చుకునేందుకు బీజేపీ అధిష్ఠానం భారీ ఆఫర్లను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

Read Also:Tamil Nadu: ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

TN Elections 2026: BJP’s Bumper Offer to Vijay—80 Seats and the Deputy CM Post?

ముఖ్యమంత్రి పదవిపైనే విజయ్ ప్రధాన దృష్టి

విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం.. టీవీకేకు అసెంబ్లీలో 80 స్థానాలతో పాటు ఉప ముఖ్యమంత్రి (Dy.CM) పదవిని కూడా ఇస్తామని బీజేపీ ప్రతిపాదించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ రెండు పార్టీల మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నాయని, అయితే ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా విజయ్ పావులు కదుపుతుండటంతో సీట్ల సర్దుబాటు మరియు పదవుల కేటాయింపుపై సందిగ్ధత కొనసాగుతోంది. విజయ్ తన తొలి ఎన్నికల్లోనే కింగ్ కావాలని ఆశిస్తుండటం బీజేపీకి పెద్ద సవాలుగా మారింది.

ఈ సంప్రదింపులలో ఒక పొరుగు రాష్ట్రానికి చెందిన ఉప ముఖ్యమంత్రి కీలక పాత్ర పోషిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సదరు నేత విజయ్‌తో నిరంతరం చర్చలు జరుపుతూ, బీజేపీతో పొత్తు వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నట్లు సమాచారం. ఒకవైపు డిఎంకే కూటమిని ఎదుర్కోవాలంటే బలమైన ప్రత్యామ్నాయం ఉండాలని భావిస్తున్న విజయ్, ఈ ఆఫర్‌పై ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

#bjp #TamilNaduElections #ThalapathyVijay #TNPolitics #TVK #VijayPoliticalEntry

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.