📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు

Tirumala Laddu controversy: తిరుమల లడ్డూ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు

Author Icon By Pooja
Updated: March 13, 2026 • 12:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Tirumala Laddu controversy: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారానికి సంబంధించి దాఖలైన మరో పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించి కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు ఈ అంశంపై బహిరంగ వ్యాఖ్యలు చేయకుండా నిరోధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ వివాదానికి సంబంధించి రాజకీయ నేతల వ్యాఖ్యలపై సీబీఐ (CBI) ఎలాంటి విచారణ జరపడం లేదని పిటిషనర్ మానూరు శ్రీనివాస్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

Read Also : Tirumala Dollars: ఆన్‌లైన్‌లో శ్రీవారి బంగారు, వెండి డాలర్ల విక్రయం!

Tirumala Laddu Controversy: Supreme Court Dismisses Petition Regarding Tirumala Laddu

సీబీఐ విచారణకే మొగ్గు!

చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. లడ్డూ కల్తీ అంశంపై ఇప్పటికే తాము అన్ని కోణాలను క్షుణ్ణంగా పరిశీలించామని, ఆ తర్వాతే సీబీఐ పర్యవేక్షణలో ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేసినట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది. దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేసుకుపోతున్నాయని, ఈ దశలో అదనపు ఆదేశాలు అవసరం లేదని అభిప్రాయపడింది.

పిటిషనర్‌కు ఏవైనా అభ్యంతరాలు లేదా అదనపు సమాచారం ఉంటే, వాటిని నేరుగా సీబీఐ అధికారులకే తెలియజేయాలని సుప్రీంకోర్టు సూచించింది. దర్యాప్తు ప్రక్రియలో జోక్యం చేసుకోవడం సరైనది కాదని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో లడ్డూ కల్తీ కేసులో కోర్టు పర్యవేక్షణలో జరుగుతున్న విచారణ యథావిధిగా కొనసాగనుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

#cbiinvestigation #SIT #SupremeCourt #TirumalaLaddu #ttd

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.