📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

ఉత్కంఠ రేపుతున్న ఢిల్లీ ఫలితాలు

Author Icon By Sharanya
Updated: February 8, 2025 • 1:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు దేశ‌వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి. ఉద‌యం 8 గంట‌ల‌కు బ్యాలెట్ల ఓట్ల లెక్కింపుతో ప్రారంభ‌మైన కౌంటింగ్ లెక్కలు గంట గంట‌‌కు మారుతున్నాయి. ప్ర‌స్తుత ట్రెండ్ ప్ర‌కారం బీజేపీ కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటు దిశ‌గా దూసుకుపోతోంది.

???? 2025 ఎన్నికలు – 2020తో పోల్చితే?

సంవత్సరంAAP సీట్లుBJP సీట్లుINC సీట్లు
20206280
2025 (ట్రెండ్)38+25+7+

ఈసారి బీజేపీకి మరింత మెరుగైన మద్దతు లభిస్తుందా? లేదా, AAP మళ్లీ ప్రాబల్యం సాధిస్తుందా?

అధికార ఆప్ పార్టీ 28 స్థాన‌ల్లో ఆధిక్యంలో ఉంటే బీజేపీ 42 చోట్ల లీడ్‌లో కొన‌సాగుతోంది. సీఎం అతిశీ తాను పోటీ చేసిన కల్కాజీ నియోజకవర్గంలో వెనుకంజ‌లో కొన‌సాగుతున్నారు. ఈ క్ర‌మంలో తాజా ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ముఖ్య‌మంత్రి స్పందిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ట్రెండ్స్ ఎలా ఉన్నా ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ‌ పూర్త‌య్యేస‌రికి ఆప్ పార్టీ విజ‌యం సాధిస్తుంద‌ని, కేజ్రీవాల్ నాలుగోసారి సీఎం కావ‌డం ఖాయ‌మ‌ని అతిశీ ధీమా వ్య‌క్తం చేశారు. అప్పుడే ఫ‌లితాల‌పై తొంద‌ర‌ప‌డొద్ద‌ని ఆమె పేర్కొన్నారు. కాగా, ఢిల్లీలో మొత్తం 70 స్థానాల‌కు గాను 36 చోట్ల గెలిచిన పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇక ఢిల్లీ ప‌గ్గాలు ద‌క్కేది ఎవ‌రికి అనేది మ‌ధ్యాహ్నంకు క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది. కేజ్రీవాల్‌పై పెరుగుతోన్న బీజేపీ అభ్యర్ధి ఆధిక్యం
న్యూఢిల్లీ అసెంబ్లీ సెగ్మెంట్‌లో హోరాహోరీ పోరు నెలకుంది.

అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ అభ్యర్ధి పర్వేశ్ సాహెబ్ సింగ్ వర్మ మధ్య నువ్వానేనా అన్నట్టు ఉంది. ఎనిమిది రౌండ్లు ముగిసేసరికి కేజ్రీవాల్‌పై బీజేపీ అభ్యర్థి 430 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అతీషి రెండు రౌండ్ల ముగిసేసరికి 1300కిపైగా ఓట్ల వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి రమేశ్ బిదూరి ముందంజలో ఉన్నారు.వరుసగా నాలుగోసారి అధికారం తమదేనని ఆప్ఇక, అటు ఆప్ సైతం విజయంతో ధీమాగా ఉంది. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తమ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులతో భేటీ అయ్యారు. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం లాంఛనమేనని ఆయన జోస్యం చెప్పారు.

ఢిల్లీ ఎన్నికలు: కీలకమైన అంశాలు


???? తాజా లెక్కలు:
AAP – 38 సీట్లలో ముందంజ
BJP – 25 సీట్లలో పోటీ
INC – 7 స్థానాల్లో మెరుగైన ప్రదర్శన

ప్రముఖ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, AAP తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతున్నందున చివరి ఫలితం ఊహించలేం.


ఢిల్లీ ప్రజలు ఏం భావిస్తున్నారు?

ఢిల్లీ ఓటర్లు ప్రభుత్వ పనితీరు, అభివృద్ధి, నిరుద్యోగం, విద్య, ఆరోగ్యం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఓటింగ్ చేసినట్లు స్పష్టమవుతోంది.

???? ప్రజల స్పందన:
✔ “కేజ్రీవాల్ ప్రభుత్వ పథకాలు మంచి ఫలితాలు అందించాయి!” – ఓటర్ అభిప్రాయం
✔ “ఈసారి బీజేపీ గెలవడం ఖాయం, మోదీకి మద్దతుగా ఓటు!” – ఓ యువ ఓటర్
✔ “కాంగ్రెస్ మళ్లీ బలపడితే సరికొత్త పోటీ వస్తుంది!” – రాజకీయ విశ్లేషకుడు

#DelhiElections2025 #DelhiVotes #DelhiPolls2025 #ElectionResultsDelhi #DelhiAssemblyElections AAPForDelhi AAPvsBJP Breaking News in Telugu DelhiAssemblyElections DelhiElections2025 DelhiPoliticalTrends DelhiVotes ElectionResultsDelhi ElectionTrend2025 Google news Google News in Telugu Latest News in Telugu ModiForDelhi Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.