हिन्दी | Epaper
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్!

Cancer Patients : ఈ ట్రైన్ అంత క్యాన్సర్ రోగులే..!

Sudheer
Cancer Patients : ఈ ట్రైన్ అంత క్యాన్సర్ రోగులే..!

భారతీయ రైల్వే మానవతా విలువలకు నిలువెత్తు ఉదాహరణగా, క్యాన్సర్ బాధితుల (Cancer Patients)ప్రయాణానికి ప్రత్యేకంగా ఓ రైలు(Train)ను నడుపుతోంది. ఈ రైలు ప్రతి రోజు రాత్రి 9:20 గంటలకు పంజాబ్‌లోని బటిండా నుండి రాజస్థాన్‌లోని బికనీర్ వరకు ప్రయాణిస్తుంది. ఈ రైలు ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో ప్రయాణించే వారిలో అధిక సంఖ్యలో క్యాన్సర్ రోగులే ఉంటారు. ఇది కేవలం రవాణా మార్గమే కాకుండా, బాధితులకు ఆశాదీపంగా మారింది.

రసాయన వ్యవసాయానికి చేదు ఫలితాలు

పంజాబ్‌లోని మల్వా ప్రాంతంలో వ్యవసాయ ఉత్పత్తి కోసం విస్తృతంగా రసాయనాలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు ఏర్పడి, ఆ ప్రాంతంలో క్యాన్సర్ కేసులు భారీగా పెరిగాయి. రసాయనిక పురుగు మందులు, ఎరువుల ప్రభావంతో వందలాది మంది ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారు. చికిత్స కోసం బికనీర్‌లో ఉన్న ఆసుపత్రులు వారికీ నమ్మకమైన ఆశ్రయం కావడంతో, ఈ రైలు వారి ప్రధాన జీవనదారిగా మారింది.

రైలు మార్గంలో కనిపించే బాధలు, ఆశలు

ఈ రైలులో ఎక్కే ప్రతి ప్రయాణికుడి కథ వెనక ఒక పోరాటమే ఉంటుంది. వారు బికనీర్‌కు వెళ్లి చికిత్స తీసుకొని మళ్లీ తిరిగి వస్తుంటారు. చాలామంది ఆర్థికంగా వెనుకబడ్డ వారు కావడంతో, ఈ ట్రైన్ వారికీ జీవనరేఖగా మారింది. ఒక రైలు దేశంలో ఆరోగ్య సమస్యలు, పర్యావరణ అనారోగ్యాల పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని గుర్తుచేస్తూనే, దేశంలో ఇంకా మానవతా విలువలు బ్రతకుతూన్నాయని కూడా చూపిస్తుంది.

Read Also : EdCET: తెలంగాణ ఎడ్‌సెట్ రిజల్ట్స్ విడుదల

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇతర భాషలపై ద్వేషం లేదు – కమల్ స్పష్టం

ఇతర భాషలపై ద్వేషం లేదు – కమల్ స్పష్టం

రేపే డిప్యూటీ సీఎం గా అజిత్ పవర్ భార్య ప్రమాణ స్వీకారం

రేపే డిప్యూటీ సీఎం గా అజిత్ పవర్ భార్య ప్రమాణ స్వీకారం

సంజయ్ అగర్వాల్ కేసు, రూ.16 కోట్ల ఆస్తులు పీఎన్‌బీకి!

సంజయ్ అగర్వాల్ కేసు, రూ.16 కోట్ల ఆస్తులు పీఎన్‌బీకి!

రూ.4 లక్షల లంచం, ఇన్‌స్పెక్టర్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు!

రూ.4 లక్షల లంచం, ఇన్‌స్పెక్టర్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు!

ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, సోషల్ మీడియా వాడాలంటే అనుమతి!

ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, సోషల్ మీడియా వాడాలంటే అనుమతి!

భార్యభర్తల గొడవలో ‘బయటికి వెళ్లి.. చావు’ అని అనడం ఆత్మహత్య ప్రేరేపితం కాదు: హైకోర్టు

భార్యభర్తల గొడవలో ‘బయటికి వెళ్లి.. చావు’ అని అనడం ఆత్మహత్య ప్రేరేపితం కాదు: హైకోర్టు

ఎర్రటి జుట్టుతో డ్యూటీకి వచ్చిన డీఎస్పీకి సీరియస్ వార్నింగ్

ఎర్రటి జుట్టుతో డ్యూటీకి వచ్చిన డీఎస్పీకి సీరియస్ వార్నింగ్

రాజకీయ అవినీతికి అంతం లేదా?

రాజకీయ అవినీతికి అంతం లేదా?

ఈయూతో ట్రేడ్ డీల్‌ పై జైరాం రమేశ్​కు గోయల్ కౌంటర్

ఈయూతో ట్రేడ్ డీల్‌ పై జైరాం రమేశ్​కు గోయల్ కౌంటర్

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 418 ఐటీ ఉద్యోగాలకు నోటిఫికేషన్

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 418 ఐటీ ఉద్యోగాలకు నోటిఫికేషన్

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

NCP పార్టీ భవిష్యత్‌పై అనిశ్చితి..సీఎంతో నేతల భేటీ

NCP పార్టీ భవిష్యత్‌పై అనిశ్చితి..సీఎంతో నేతల భేటీ

📢 For Advertisement Booking: 98481 12870