📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Bikes: వచ్చే ఏడాదిలో విడుదల కానున్న బ్రాండెడ్ బైక్‌లు ఇవే!

Author Icon By Anusha
Updated: December 27, 2025 • 4:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వచ్చే ఏడాది, 2026 బైక్ (Bikes) లవర్స్ కి అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వబోతోంది. జనవరి నెలలోనే దేశీయ మార్కెట్లోకి ప్రముఖ బ్రాండ్ల నుంచి నాలుగు శక్తివంతమైన బైక్లు (Bikes) సందడి చేయనున్నాయి. అడ్వెంచర్ రైడింగ్ నుంచి క్లాసిక్ క్రూజింగ్ వరకు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఈ మోడల్స్ ఉండనున్నాయి. త్వరలో మార్కెట్లోకి రాబోతున్న బైక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Read Also: Sports: టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు

These are the branded bikes that will be released next year!

బ్రాండెడ్ బైక్‌

వీటిలో BMW F 450 GS, రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650, KTM 390 అడ్వెంచర్ R, బ్రిక్స్టన్ క్రాస్‌ఫైర్ 500 స్టోర్ ఉన్నాయి. BMW F 450 GS 420cc ఇంజన్‌తో 47 bhp పవర్ అందిస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650, 650cc ఇంజన్‌తో 46.4 bhp శక్తినిస్తుంది. KTM 390 అడ్వెంచర్ R 398cc ఇంజన్‌తో 44 bhp పవర్ అందిస్తూ, ఆఫ్-రోడింగ్‌కు అనువుగా ఉంటుంది. బ్రిక్స్టన్ క్రాస్‌ఫైర్ 500 స్టోర్ 486cc ఇంజన్‌తో రానుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

BMW F 450 GS Brixton Crossfire 500 Storr KTM 390 Adventure R latest news Royal Enfield Bullet 650 Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.