📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Marriages: వివాహాలపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

Author Icon By Aanusha
Updated: January 15, 2026 • 2:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రేమ వివాహాలు, పెద్దలు కుదిర్చిన వివాహాల (Marriages) పై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మ్యాట్రిమోనియల్‌ కేసు విచారణ సందర్భంగా జస్టిస్‌ బీవీ నాగరత్న మాట్లాడుతూ, ప్రేమ పెళ్లిళ్లలో వివాహం తర్వాత ప్రేమ తగ్గిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. అదే సమయంలో పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లలో దాంపత్య జీవనం కొనసాగేకొద్దీ పరస్పర అవగాహనతో ప్రేమ మరింత పెరుగుతోందని వ్యాఖ్యానించారు. వివాహ బంధంలో పరస్పర గౌరవం, సహనం, బాధ్యతలు కీలకమని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

Read Also: Flipkart: ఈ నెల 17వ తేదీ నుంచి రిపబ్లిక్ డే సేల్ ప్రారంభం

The Supreme Court made interesting remarks on marriages

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

arranged marriage Justice BV Nagarathna latest news Love Marriage Supreme Court Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.