📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

Latest News: Ashwini Vaishnav: దేశంలో 2027 ఆగస్టులో తొలి బుల్లెట్ రైలు: అశ్వినీ వైష్ణవ్

Author Icon By Aanusha
Updated: November 19, 2025 • 8:21 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత రైల్వే రంగంలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భారీ ప్రాజెక్ట్ అయిన బుల్లెట్ రైలు ప్రయాణం సమయం సమీపిస్తోందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) వెల్లడించారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం, భారతదేశంలో తొలి బుల్లెట్ రైలు 2027 ఆగస్టులో అధికారికంగా ప్రారంభం కానుంది.

Read Also: Jobs: కొత్తగా 2030 నాటికి 13 లక్షల ఉద్యోగాలు

The first bullet train in the country in August 2027: Ashwini Vaishnav

100 కి.మీ. మేర నడపనున్నట్లు

తొలి దశలో గుజరాత్‌లోని సూరత్, వాపి మధ్య 100 కి.మీ. మేర నడపనున్నట్లు చెప్పారు. మొత్తం ప్రాజెక్టు 2029లో పూర్తవుతుందని అన్నారు.

ముంబై-అహ్మదాబాద్ కారిడార్ అందుబాటులోకి వస్తే 2 గంటల్లోనే జర్నీ పూర్తి అవుతుందని అన్నారు. ఇటీవల ప్రధాని పర్యటన తర్వాత అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Ashwini Vaishnav India bullet train latest news Mumbai Ahmedabad corridor Surat Vapi bullet train Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.